బిగ్ బాస్ 5 లో ఈసారి హోస్ట్ గా ఆ హీరో.. కారణం ఏంటంటే?

బుల్లితెరలో వచ్చే అన్ని షో ల కంటే రియాల్టీ షో బిగ్ బాస్ మాత్రం అందరిని టీవీల ముందు వాలిపోయేలా చేస్తుంది.ఎందుకంటే ఈ షో లో ఎటువంటి పాత్రలు ఇవ్వకుండా తమ సొంత పాత్రలతోనే తమ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉంటారు.

 Natural Star Nani May Replace Nagarjuna As Host Of Telugu Bigg Boss Season 5  Na-TeluguStop.com

ఇలాంటి బిగ్ బాస్ సీజన్ లు తెలుగులోనే కాకుండా, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో బిగ్ బాస్ సీజన్ లు ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.

ఇక కరోనా లాక్ డౌన్ సమయం వల్ల సీజన్ 4 ఆలస్యం కాగా ఈసారి సీజన్ 5 త్వరగా ప్రారంభించనున్నారు.

అంతేకాకుండా బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లను నిర్ణయించడంలో ఒక ఎత్తు అయితే హోస్టింగ్ చేసే వ్యక్తి మరో ఎత్తు.ఇప్పటివరకు వచ్చిన సీజన్ లలో ప్రేక్షకులకు పరిచయం ఉన్న నటీనటులను తీసుకొచ్చినట్లు తెలిసిందే.

కానీ బిగ్ బాస్ 4 లో వెండి తెర నటులు కాకుండా సోషల్ మీడియా స్టార్ లను కొంత వరకు పరిచయం చేయగావారిని మంచి పేరు సంపాదించుకునే లా అవకాశం ఇచ్చింది./br>

Telugu Bigg Boos, Nagarjuna, Natural Nani, Replace-Movie

అందుకే ఈసారి నటులను కాకుండా ఎక్కువ సంఖ్యలో సోషల్ మీడియా స్టార్ లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా వాళ్లను మరింత స్టార్ గా నిలిచేలా చేయాలని బిగ్ బాస్ సీజన్ 5 ప్లాన్ చేస్తోందట.ఇదిలా ఉంటే బిగ్ బాస్ కు మరో ఎత్తు హోస్టింగ్ చేసే స్టార్.

ఇంతకీ సీజన్ 5 హోస్టింగ్ చేసే స్టార్ ను ఇన్ని రోజుల వరకు నాగార్జున హోస్టింగ్ చేస్తాడన్న వార్తలు రాగా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని మళ్లీ రానున్నాడని తెలుస్తుంది.కారణం నాగార్జున మరో షెడ్యూల్ లో బిజీగా ఉండటం వల్ల సీజన్ 5 కు సెట్ అవ్వకపోవడంతో ఈసారి నాని హోస్టింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube