జెర్సీ కాంబో రిపీట్.. దూకుడు మీదున్న నాని..!

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ.మంచి కథ.అందుకు తగిన కథనంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జెర్సీ నాని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవచ్చు.తెలుగులో హిట్టైన ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు.

 Natural Star Nani Jersey Combination Repeate,latest News Tollywoood-TeluguStop.com

బాలీవుడ్ లో కూడా గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేయడం విశేషం.నాని పాత్రలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.

నాని జెర్సీ ఎమోషనల్ గా ఎంతగానో కదిలించిందని సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని షాహిద్ చెప్పాడు.అయితే హిందీ జెర్సీ కూడా అదే రేంజ్ లో తెరకెక్కించారని తెలుస్తుంది.

Telugu Gautham, Jersey, Nani, Natural, Repeate, Shahid Kapoor, Telugu, Tollywood

ఇదిలాఉంటే మరోసారి జెర్సీ కాంబో రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.నాని, గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని టాక్.నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉండగా శ్యాం సింగ రాయ్ సెట్స్ మీద ఉంది.ఈ సినిమాతో పాటుగా అంటే సుందరానికీ కూడా లైన్ లో ఉంది.

ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక గౌతం తిన్ననూరితో సినిమా ఉండే అవకాశం ఉంది.జెర్సీ కాంబోలో రాబోయే ఆ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ లో ఎక్సయిట్మెంట్ మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube