ముడతల నివారణకు...ఫ్రూట్ మరియు వెజిటెబుల్ ప్యాక్స్  

Natural Facial Packs To Fight Wrinkles-

English Summary:These days, everyone regardless of the age wrinkles are suffering due to the changed lifestyle. Fruits and vegetables, which are available for the prevention of this problem, we can help very well.Packs, make them avoid wrinkles.

Cucumbers tonic

Turimi kiradosa vegetable juice should be taken.Spoon a quarter teaspoon of lemon juice kiradosa, including the skin, apply a quarter teaspoon of rose water. Washed with cold water and then dry.

Klinsing lotion

Kiradosa a spoon a spoon, milk, juice, mixed with a quarter teaspoon of lemon juice to the face and neck with a cotton wipe clean with. It cleans the skin pores.

Cabbage Mask

Turimi two cabbage leaves or grind and take the juice. The juice quarter tsp yeast or sour yogurt, mixed with a teaspoon of honey to the face, neck and apply.With the help of a cotton ball soaked with water, then wipe the quarter. This pack will be soft to the skin to reduce wrinkles.......

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ముడతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నివారణకు మనకు అందుబాటులో ఉండే పండ్లు మరియు కూరగాయలు చాలా బాగా సహాయపడతాయి. వాటితో ప్యాక్స్ తయారుచేసుకొని ముడతలను నివారించవచ్చు...

ముడతల నివారణకు...ఫ్రూట్ మరియు వెజిటెబుల్ ప్యాక్స్ -

కుకుంబర్ టానిక్ కీరదోస కాయను తురిమి రసం తీసుకోవాలి. స్పూన్ కీరదోస రసంలో పావు స్పూన్ నిమ్మరసం,పావు స్పూన్ పన్నీరు కలిపి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

క్లిన్సింగ్ లోషన్ ఒక స్పూన్ పాలలో ఒక స్పూన్ కీరదోస రసం,పావు స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి,మెడకు రాసి కాటన్ తో శుభ్రంగా తుడిచేయాలి. ఇది చర్మ రంద్రాలను శుభ్రపరుస్తుంది. క్యాబేజీ మాస్క్ రెండు క్యాబేజి ఆకులను తురిమి లేదా గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి.

ఈ రసంలో పావు స్పూన్ ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు, ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి,మెడకు రాయాలి. పావుగంట తర్వాత నీటితో ముంచిన కాటన్ బాల్ సాయంతో తుడవాలి. ఈ ప్యాక్ ముడతలను తగ్గించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.