అమెరికాలో తానా తెలుగు పోటీలు...!!!

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘాలలో ఒకటైన తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) తన 22 వ మహాసభలని పురస్కరించుకుని ఎన్నెన్నో కార్యక్రమాలని నిర్వహిస్తోంది.తమ సభ్యులకి ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్నో రకాల తెలుగు సంస్కృతిని సంభందించిన కార్యక్రమాలని నిర్వహిస్తోంది.

 Nats Telugu Competitions In America-TeluguStop.com

ఈ క్రమంలోనే మే -18 తేదీన అలోహ మైండ్ మత లో 2-30 గంటలకి తెలుగు పోటీలని నిర్వహిస్తోంది.ఈ పోటీలకి ప్రవేశ రుసుము లేదు.

ముఖ్యంగా ఈ తెలుగు పోటీలలో రెండు విభాగాలు ఉన్నాయి.ఒకటి తెలుగు పలుకు “ వినండి వ్రాయండి” రెండు తెలుగు వెలుగు “ ప్రశ్నలకి సమాధానాలు వ్రాయండి.

తెలుగు పలుకు “ వినండి వ్రాయండి” లో

ఈ పోటీలకి 6 -10 ఏళ్ల లోపు పిల్లలు అర్హులు

మొత్తం 25 తెలుగు సరళ పదాలు విని రాయాలి పరీక్ష హాలులో

వీటికి గాను 50 మార్కులు కేటాయిస్తారు.

ఈ పోటీలో గెలుపొందిన ఐదుగురు మొదటి సెమీ ఫైనల్స్ లో పాల్గొంటారు.

తెలుగు వెలుగు “ ప్రశ్నలకి సమాధానాలు వ్రాయండి.

ఈ పోటీలకి 11 -15 ఏళ్ల లోపు పిల్లలు అర్హులు

మొత్తం 25 ప్రశ్నలకి సమాధానాలు వ్రాయాలి

ఈ ప్రశ్నలు తెలుగు బాష, సంస్కృతీ, తెలుగు కవుల ప్రాంతాల మీద ఉంటాయి.

ఈ పోటీలో గెలుపొందిన ఐదుగురు మొదటి సెమీ ఫైనల్స్ లో పాల్గొంటారు.

మరిన్ని వివరాలకి – శిరీష అల్లాని – (484) 88-0116, vani (214)923-4459

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube