అందుకోసమే నమ్రతా శిరోద్కర్ ని డ్రగ్స్ కేసులో ఇరికించారా..?  

national media fake news spreading about namrata shirodkar for TRP Ratings, Namrata Shirodkar, Prince mahesh babu, TRP ratings, Fake news, Drugs case, Bollywood, - Telugu Bollywood, Drugs Case, Fake News, Namrata Shirodkar, National Media Fake News Spreading About Namrata Shirodkar For Trp Ratings, Prince Mahesh Babu, Trp Ratings

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త బయటకు తెలిసింది అంటే చాలు అందులో నిజమెంత ఉందనే విషయాన్ని తెలుసుకోకుండా వారి గురించి అసత్య ప్రచారాలు చేయడంమరియు తప్పుడు కథనాలను ప్రచురించడం వంటివి చేస్తూ సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు.అయితే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య విషయంలో కూడా ఇలాగే జరిగింది.

TeluguStop.com - National Media Fake News Spreading About Namrata Shirodkar For Trp Ratings

అయితే ఇందులో గతంలో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో యంగ్ హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె తమ్ముడు షోవిక్ ని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ కేసు విచారణలో చక్రవర్తి డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా లో పలు కీలక విషయాలను పోలీసులకు వెల్లడించింది.

ఇందులో భాగంగా కొందరు తమ ఛానెళ్ల టీఆర్పీ రేటింగులు పెంచుకోవడం కోసం కావాలనే పలువురు సెలబ్రిటీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఒకవేళ రియా చక్రవర్తి నిజంగానే డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసులో నమ్రతా శిరోద్కర్ పేరు చెప్పినట్లయితే ఇప్పటివరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

TeluguStop.com - అందుకోసమే నమ్రతా శిరోద్కర్ ని డ్రగ్స్ కేసులో ఇరికించారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు కావాలనే నమ్రతా శిరోద్కర్ పై ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మరో పక్క శాండిల్వుడ్ సినిమా పరిశ్రమలో కూడా ఈ డ్రగ్స్ వినియోగం మరియు సరఫరా కేసు తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

గతంలోఈ కేసు విషయమై అరెస్ట్ చేసినటువంటి హీరోయిన్ సంజన మరియు రాగిణి ద్వివేది ఇప్పటికీ పోలీసుల కస్టడీలో ఉంటూ జైలు జీవితం గడుపుతున్నారు.కాగా ఇటీవలే రాగిణి ద్వివేది తను బాత్ రూమ్ లో కాలు జారి పడ్డానని దాంతో వెన్నెముక బాగా నొప్పిగా ఉందని కాబట్టి తనకు కు బెయిల్ మంజూరు చేయాలని కోరింది.

అయినప్పటికీ ఆమె బెయిల్ పిటిషన్ ని కోర్టు తిరస్కరించినట్లు సమాచారం.

#Drugs Case #NationalMedia #TRP Ratings

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

National Media Fake News Spreading About Namrata Shirodkar For Trp Ratings Related Telugu News,Photos/Pics,Images..