పవన్ మీద లేడీ జర్నలిస్ట్ ప్రేమ !

ఏదైనా స్టార్ హీరోతో సినిమా చేసిన హీరోయిన్ లు ఆయనతో సాంగత్యం బాగుంది, సినిమా షూటింగ్ మొత్తం సరదాగా గడిచిపోయింది, ఆయన చాలా డౌన్ టూ ఎర్త్ ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు సాధారణంగా అయితే ఇప్పుడు పవన్ మీద మనసు పారేసుకుంది హీరోయిన్ కాదు ఒక జర్నలిస్ట్, ఆమె కూడా లేడీ జర్నలిస్ట్.సినిమా నిర్మాణం తరవాత ఇంటర్వ్యూ లు ఇస్తారు ప్రమోషన్ కోసం కానీ పవన్ కళ్యాణ్ అప్పుడే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ మొదలు పెట్టేసాడు ఫాన్స్ కోసం.

 National Journo Interviews Pawan Kalyan-TeluguStop.com

చిత్రపరిశ్రమకు చెందిన అగ్రహీరోల్లో చాలా తక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చే వ్యక్తుల్లో పవన్ కల్యాణ్ ఒకరు.

రాజకీయాలకు సంబంధించి కూడా ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు చాలా అరుదుగా మాత్రమే ఇచ్చే పవన్.

సినిమాలకు సంబంధించిన అంశాలతో ఇచ్చిన ఇంటర్వ్యూలను దాదాపుగా వేళ్ల మీద లెక్కించొచ్చు.పవన్ స్వయంగా ముంబై కి చెందిన రచయిత్రి – జర్నలిస్ట్ అయిన అనుపమ చోప్రా కి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు దీంట్లో ఆసక్తికర విషయం ఏంటంటే పవన్ మీద ఇంటర్వ్యూ తీసుకునే తక్కువ సమయం లో మనసు పారేసుకున్నా అని ఆమె చెప్పడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube