భాగ్య‌న‌గ‌రంలో జాతీయ జెండాల రెప‌రెప‌లు

భార‌త దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తుంది.దీనిలో భాగంగానే ప్ర‌ధాని మోదీ ప్ర‌తి ఇంటిపై త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగ‌రవేయాల‌ని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే.

 National Flags Fluttering In Hyderabad , Flyovers, Hyderabad, National Flag, Roads-TeluguStop.com

ఈ క్ర‌మంలో దేశ వ్యాప్తంగా ప‌లు నిర్మాణాల‌పై జాతీయ జెండాలు రెపరెప‌లాడుతుండ‌టంతో త్రివ‌ర్ణ‌మ‌యంగా మారుతుంది.

ఇటు, తెలంగాణ ప్ర‌భుత్వం సైతం స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్సవ ద్విస‌ప్తాహం పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది.15 రోజుల పాటు సాగే ఈ కార్య‌క్ర‌మాల‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.దీనిలో భాగంగా రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రంలోని భ‌వ‌నాలు, ప్ర‌ధాన కూడ‌ళ్ల‌న్ని త్రివ‌ర్ణమ‌యంగా మారుతున్నాయి.

 National Flags Fluttering In Hyderabad , Flyovers, Hyderabad, National Flag, Roads-భాగ్య‌న‌గ‌రంలో జాతీయ జెండాల రెప‌రెప‌లు-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

న‌గ‌రంలోని ఫ్లై ఓవ‌ర్లు సైతం మువ్వ‌న్నెల రంగును అద్దుకోవ‌డంతో చూప‌రుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube