బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతడే అంటున్న నటరాజ్ మాస్టర్..!!

Nataraj Master Says Bigg Boss Title Winner Will Win

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో నాలుగో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్.హౌస్ లో ఉన్నంత కాలం.

 Nataraj Master Says Bigg Boss Title Winner Will Win-TeluguStop.com

మాస్క్ లేని గేమ్ ఆడిన నటరాజ్ మాస్టర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.వాగ్వాదం సమయంలో చాలా అడ్డంగా మాట్లాడేవాళ్ళు.

హౌస్ లో చాలామంది ఏంటి సభ్యులకు జంతువుల పేర్లు పెడితే హైలెట్ అయినా నటరాజ్ మాస్టర్ యాంకర్ రవి కి పెట్టిన గుంటనక్క టైటిల్.ఈ సీజన్ మొత్తానికి హైలెట్ గా మారింది.

 Nataraj Master Says Bigg Boss Title Winner Will Win-బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతడే అంటున్న నటరాజ్ మాస్టర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అనూహ్యంగా నాలుగో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన నటరాజ మాస్టర్ ప్రస్తుతం బయట వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ హౌస్ లో అనుభవాలు తెలియజేస్తూ సరికొత్త విషయాలు పంచుకుంటున్నారు.

ఇదిలాఉంటే ఇటీవల ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టైటిల్ విన్నర్ గెలిచే అవకాశం హౌస్ ఎవరికి ఎక్కువ ఉంది అని యాంకర్ ప్రశ్నించగా నటరాజ్ మాస్టర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

మానస్, శ్రీ రామచంద్ర వీరిద్దరిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశం ఉంది అని అన్నారు.అయితే ఈ ఇద్దరిలో శ్రీ రామచంద్ర ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయని.

మానస్.ఇంట్లో ఇతర ఆడవాళ్ల మాటలు వింటున్నాడని ఈ నేపథ్యంలో అతని గేమ్ ఇటీవల చాలావరకు మారిందని కచ్చితంగా అయితే ఇప్పుడు మట్టికి శ్రీ రామ్ చంద్ర బిగ్ బాస్ ట్రోఫీ ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నట్లు నటరాజ్ మాస్టర్ సమాధానమిచ్చారు.

#Nataraj Master #BiggBoss #Bigg Boss #Manas #Sriram Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube