అమెరికా లో తెలుగు కోలాహలం మొదలు  

Nata Convention Starts -

అమెరికాలో తెలుగు ప్రజల పండుగ ‘నాటా కన్వెన్షన్’ అట్టహాసంగా ప్రారంభమైంది.‘నార్త్ అట్లాంటిక్ తెలుగు అసోసియేషన్’ పేరిట అక్కడ ఏర్పాటైన తెలుగు ప్రజల సంఘం నాటా… ఏటా కన్వెన్షన్ పేరిట మూడు రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి అమెరికాలోని డల్లాస్ లో ప్రారంభమైన ఈ వేడుకలు ఈ దఫా కూడా మూడు రోజుల పాటు సందడిగా జరగనున్నాయి.ఈ వేడుకలకు టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత ఇప్పటికే అక్కడికి చేరుకుంది.

Nata Convention Starts--Telugu Tollywood Photo Image

మరో ప్రముఖ నటి హంసానందిని వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా సందడి చేసింది.మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా జరగనున్న ఈ వేడుకల్లో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నటులు హాజరుకానున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nata Convention Starts Related Telugu News,Photos/Pics,Images..

footer-test