బట్టలిప్పితే కోట్ల వర్షం.. ఛీ పొమ్మన్న బ్యూటీ  

Nargis Fakri Says No To Full Expose For Coverpage-expose,movie News,nargis Fakri,playboy Coverpage

బాలీవుడ్ భామలు బట్టలు లేకుండా నటించేందుకు దర్శకనిర్మాతలు భారీ మొత్తంలో చెల్లించుకుంటారు.అయితే అది తమ సినిమాలకు ఉపయోగ పడుతుంది అనుకుంటేనే వారు ఆ ఫీట్ చేయిస్తారు.

Nargis Fakri Says No To Full Expose For Coverpage-expose,movie News,nargis Fakri,playboy Coverpage Telugu Tollywood Movie Cinema Film Latest News-Nargis Fakri Says No To Full Expose For Coverpage-Expose Movie News Nargis Playboy Coverpage

లేకపోతే వారితో అలాంటి పనులు చేయించరు.ఇకపోతే స్టార్ బ్యూటీలు తమకున్న క్రేజ్‌ను బట్టి తమ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తారు.

కాగా తాజాగా ఓ స్టార్ బ్యూటీ తన వద్దకు వచ్చిన ఇలాంటి ఆఫర్ వచ్చింది.

అయితే ఇలాంటి ఆఫర్‌ను ఎవరైనా వెంటనే గెంతేస్తూ ఒప్పుకుంటారు.

కానీ ఆమె మాత్రం ఈ ఆఫర్‌ను ససేమిరా అంటూ తిరస్కరించింది.ఆమెనే బాలీవుడ్ అందాల తార నర్గీస్ ఫక్రీ.

తన అందాలతో బాలీవుడ్ జనాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నర్గీస్ ఫక్రీ తన అందాలను పూర్తిగా చూపించేందుకు ప్లేబాయ్ కవర్‌పేజ్ నిర్వాహకుల నుండి భారీ మొత్తంలో ఆఫర్‌ పొందింది.అయితే అన్ని కోట్లు వచ్చినా ఆమె మాత్రం నో అంటూ వారిని పంపేసింది.

తనకంటూ నటన, ఎక్స్‌పోజింగ్ విషయాల్లో కొన్ని హద్దులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.తాను ఎంతవరకు ఎక్స్‌పోజింగ్ చేయాలో తనకు తెలుసంటోంది ఈ హాట్ బ్యూటీ.

ఏదేమైనా ఇలాంటి ఆఫర్ తమకు వస్తే నిస్సందేహంగా ఒప్పేసుకుంటామంటున్నారు మరికొందరు బ్యూటీలు.ఏదేమైనా కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన నర్గీస్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

తాజా వార్తలు