వరల్డ్‌ నెం.1 మన ప్రధాని  

Narendra Modi World Number One In Instagram Followers-instagram,modi Active In Social Media,narendra Modi,social Media

ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియాను ఏ స్థాయిలో వినియోగించుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సోషల్‌ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా యాక్టివ్‌గా ఉంటాడు.నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో రికార్డు స్థాయిలో 50 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను ఇప్పటికే దక్కించుకున్నాడు.ఇక మరో సోషల్‌ మీడియా పేజ్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మోడీ రికార్డుల మోత మోగించాడు.

Narendra Modi World Number One In Instagram Followers-instagram,modi Active In Social Media,narendra Modi,social Media-Narendra Modi World Number One In Instagram Followers-Instagram Modi Active Social Media Narendra

ప్రపంచంలోనే నెం.1 స్థానంలో మోడీని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నిలిచాడు.

Narendra Modi World Number One In Instagram Followers-instagram,modi Active In Social Media,narendra Modi,social Media-Narendra Modi World Number One In Instagram Followers-Instagram Modi Active Social Media Narendra

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న నాయకుడిగా మోడీ రికార్డు సాధించాడు.దాదాపుగా 30 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను మోడీ ఇన్‌స్టాలో దక్కించుకున్నాడు.మోడీ తర్వాత స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఉన్నాడు.ఈయనకు 25 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.మూడవ స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్నాడు.నాల్గవ స్థానంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నాడు.మోడీ ఫాలోవర్స్‌లో కనీసం సగం అంటే 15 మిలియన్‌ల ఫాలోవర్స్‌ కూడా ట్రంప్‌కు ఇన్‌స్టాలో లేరు.