టీకా పంపిణీ పై రాష్ట్ర ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ఏర్పాట్లు సిద్దం చేస్తున్నాయి.ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నాడు.

 Narendra Modi Video Conffrence With All States Cm's , Corona Virus, Covid Vaccin-TeluguStop.com

ఈ సందర్భంగా టీకా పంపిణీ ఏర్పాట్లు, రాష్ట్రాల పరిస్థితులను అడిగి తెలుసుకొనున్నాడు.భారత్ కరోనా కు రెండు వ్యాక్సిన్ లను తయారు చేసింది.

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్, ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనికా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్.ఈ రెండింటికి కూడా భారత ఔషధ నియంత్రణ మండలి నుండి అనుమతి లభించింది.

Telugu Coronavirus, Covishield, Narendra Modi, Vacine-General-Telugu

ఇప్పటికే అన్నీ రాష్ట్రాలల్లో డ్రై రన్ ఏ ఆటంకం లేకుండా సక్సెస్ ఫుల్ గా నిర్వహించాయి.వాటి ఫలితాలు ఆదారంగా టీకా పంపిణీ జరుగుతుంది.దేశంలో ముందుగా మూడు కోట్ల మందికి మొదటగా టీకా ఇవ్వనున్నారు.మొదటి దశలో ఉచితంగా టీకా పంపిణీ జరుగుతుంది.రెండో దశ టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించనున్నది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube