ప్రపంచ స్థాయిలో సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాని మోడీ..!!

ప్రధాని మోడీ తొలిసారి జీ7 దేశాల సదస్సులో పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచం మొత్తం ఏకం కావాలని మోడీ సూచించారు.”ఒక్క ప్రపంచం ఒకే ఆరోగ్యం” విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని  ప్రధాని మోడీ సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.

 Narendra Modi Sensatational Comments On G7 Summit-TeluguStop.com

ఇదే తరుణంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇండియా కి అండగా ఉన్న జీ7 దేశాలకు  మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో కరోనా కట్టడి చేయటానికి ఓపెన్సోర్స్ టూల్స్ ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం, వ్యాక్సినేషన్ విధానం చాలా విజయవంతంగా పని చేసిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా దేశాల పై ప్రశంసల వర్షం కురిపించారు.

 Narendra Modi Sensatational Comments On G7 Summit-ప్రపంచ స్థాయిలో సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రధాని మోడీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేధోసంపత్తి వాణిజ్య సంబంధిత విషయాలలో జీ7 దేశాలు ఇండియా ని సపోర్ట్ చేయాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. 

.

#Modi #Modi New Slogan #G7 Summit #One Health #CoronaTracing

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు