ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఫోన్ చేసి ఎలక్షన్స్ జరిగిన విదానంపై అడిగి తెలుసుకున్నారు.ఓ 10 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా సమాచారం.
అదే విదంగా దుబ్బాక విజయంలో కీలక పాత్రపోషించిన బీజేపీ కార్యకర్తలను, నాయకుల పని తీరును ప్రశంసించారు.జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు బిజేపి పోరాడిన పని తీరుపై బండిని అభినందించాడు.
అదేవిదంగా బండి సంజయ్ పై ఖైరతాబాద్ టిఆర్ఎస్ లీడర్ విజయారెడ్డి అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర వరకు వెళ్లడంతో దాడి జరిగిన విదానం గురించి అడిగి తెలుసుకున్నారు.
కాస్త ఓర్పు సంయమనం పాటించాలని అన్నారు.విజయ తీరాలకు దగ్గర అవ్వుతునప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి.
అన్నారు.అదే విదంగా పార్టీని గెలిపించేందుకు నడుం బిగించిన క్యాడర్ ను అభినందించాడు.
ఏదైనా అవసరం అనిపిస్తే అన్నీ విదాలుగా మేము అండగా ఉంటాం అని భరోసా ఇచ్చాడు.