మోదీ ప్రధానమంత్రి అవుతారని చెప్పింది ఆ ఆలయంలోని దేవతే.! ఆ ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలివే.!  

ఈ ఆలయంలో ఎవరైనా వారి యొక్క సమస్యలకు పరిష్కారంగా అక్షరరూపంలో కావాలని కోరుకునేవారు ఈ ఆలయాన్ని దర్శించవచ్చును. ఈ ఆలయాన్ని ఎంతో మంది ప్రముఖులు దర్శించి వున్నారు. నరేంద్రమోడీ గారికి కూడా ప్రైమ్ మినిస్టర్ అవుతారని చెప్పింది ఆ గుడిలోనే దేవతే అంట. మన సమస్యలకు సమాధానం చెప్పే ఆ దేవాలయం గురించి ఆసక్తికర విషయాలు ఇవే.!

1. దాసరిఘట్ట చౌడేశ్వరీ దేవి ఆలయం కర్నాటకలోని తుమకూరు జిల్లా తిపటూరు దసరగట్టలో నెలకొంది. బెంగళూరు నుంచి తుమకూరుకు 72 కిలోమీటర్లు కాగా తుమకూరు నుంచి తిపటూరుకు 74 కిలోమీటర్లు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple

2. ఎవరైనా వారి ప్రశ్నలకు సమాధానం కావలి అనుకుంటే… వంద రూపాయల టిక్కెట్ కొనుక్కోవాలి.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

3. చౌడేశ్వరీ దేవి పంచలోహ విగ్రహాన్ని ఒక బియ్యపు పళ్లెంప పై ఉంచుతారు. అటు పై ప్రశ్నను ఓ కాగితం పై రాసి ఆ కాగితాన్ని పంచలోహ విగ్రహం పై ఉంచుతారు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

4. అటు పై పూజారులు కళ్లుమూసుకొని ఆ దేవతను ప్రార్థిస్తారు. అదే సమయంలో ఒక కళశాన్ని ఆ బియ్యం పళ్లం పై తిప్పుతారు.అమ్మవారిని కదిలిస్తూ వున్నప్పుడు అమ్మవారి కలశం అక్షరరూపంలో రాసుకుంటూ వెళ్తుంది. కానీ వారికాసంగతులు ఏమీ తెలీవు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

5. ఆ అక్షరాలును బట్టి వారి సమస్యకు ఆ దేవత ఏ సమాధానం చెప్పిందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమాధానం ఆకలశం ద్వారా దేవతే చెప్పించిందని భక్తుల నమ్మకం.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

6. అయితే మనం ఏ భాషలో ప్రశ్న అడిగినా…బియ్యంపై కన్నడ భాషలోనే సమాధానం లభిస్తుంది. మన భాషలోకి అక్కడి పూజారి అనువదించి మన ప్రశ్నకు సమాధానం చెప్తారు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

7. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కొన్నేళ్ల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి తన సమస్యలకు సరైన సమాధానం తెలుసుకొని వెళ్లాడని స్థానికులు చెబుతుంటారు. రలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడకు రావచ్చునని చెబుతున్నారు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

8. అంతేకాదు ఈ ఆలయానికి విదేశాలనుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

9. జాబ్ లేకపోతే పెళ్లి ఇలా ఎన్నో విషయాలను ఈ అమ్మవారి సన్నిధికొచ్చి ప్రశ్నల రూపంలో తిరిగి వారికి కావలసిన సమాధానాల్ని అక్షరరూపంలో పొంది అనుభూతికి లోనై వెళ్తూవుంటారు.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-

10. ఈ దాసరిఘట్ట ఆలయం చిత్తూరుకు కేవలం 10కి.మీ ల దూరంలో వుంటుంది.బెంగుళూరు నుంచి చిత్తూరు 145 కి.మీ ల దూరంలో వుంటుంది.

Narendra Modi Dasarighatta Chowdeshwari Temple-