కొవ్వు కరిగిస్తున్న నారా రోహిత్

నారా రోహిత్ అంటే అందరికి గుర్తొచ్చేది తన గొంతు.మంచి బేస్ ఉంటుంది వాయిస్ లో.

 Nara Rohit’s Six Pack In Next-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో రోహిత్ సైజ్ కుడా గుర్తొస్తోంది.గత రెండు మూడు సినిమాల్లో నిజంగానే చాలా లావుగా కనిపించాడు రోహిత్.

చాలా మంది రోహిత్ మెంటైనన్స్ పై పెదవి విరిచారు.

ఒక్కో హీరో సిక్స్ ప్యాక్, వీ షేప్ అంటూ రకరకాల పాట్లు పడుతుంటే, రోహిత్ ఇలా అయిపోయాడేంటి అని బాధపడ్డారు.

ఇదంతా ఎవరైనా చెబితే విన్నాడెమో రోహిత్.కొవ్వు కరిగించే పనులు మొదలుపెట్టాడు.

పవన్ సాదినేని దర్శకత్వంలో “సావిత్రి” అనే సినిమా చేస్తున్నాడు రోహిత్.నందిత కథానాయిక.

ఇందులో అమ్మాయిలను ఆకర్షించే ” ప్లే బాయ్ ” గా కనిపించనున్నాడు రోహిత్.పాత్రకు అనుగుణంగా రోహిత్ సన్నబడటమే కాకుండా ” సిక్స్ ప్యాక్” కుడా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా వరకే ఈ ఫిట్ నెస్ పట్టింపా ? లేక సినిమా తరువాత కుడా స్లిమ్ గా బాడీని ఉంచుకుంటాడా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube