ఈ ఫోటోలో ఉన్న పొలిటీషియన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!  

nara lokesh, vintage photo, viral in internet, puzzle photo, Nara Lokesh, Chandrababu Naidu, TDP, YSRCP, Naralokesh Aliyas Pappu, Twitter, - Telugu Nara Lokesh, Naralokesh, Puzzle Photo, Vintage Photo, Viral In Internet

గుర్తుపట్టారా? ఈ ఫోటోలో ఉన్న పొలిటీషియన్ ఎవరో? గుర్తు పట్టె ఉంటారు లెండి.ఎంతైనా ఆంధ్ర మాజీ సీఎం ముద్దుల కొడుకు కదా! ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఫోటోనే ఇది.

 Nara Lokesh Vintage Photo Social Media

అప్పట్లో చిన్న హీరో ఉన్నట్టు ఉన్నాడు కదా!

అప్పట్లో హీరో అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఎందుకో సినీ ఇండస్ట్రీ నారా లోకేష్ ని పిలుచుకోలేదు.ఇక ఫారెన్ లో మంచి చదువు అభ్యసించి బిజినెస్ మ్యాన్ అయ్యి తిరిగొచ్చాడు.

ఈ ఫోటోలో ఉన్న పొలిటీషియన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం-General-Telugu-Telugu Tollywood Photo Image

కానీ చంద్రబాబు నారాలోకేష్ ని రాజకీయాల్లోకి తీసుకురావడం.ఆయన పాలనలో పంచాయితీ రాజ్, ఐటీ శాఖలకు మంత్రి అయిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారా లోకేష్ రాజకీయంగా ఎప్పుడు యాక్టీవ్ గా ట్విట్టర్ వేదికగా అధికార పక్ష పార్టీని ప్రశ్నిస్తుంటారు.అయితే రాజకీయ రంగ ప్రేవేశం చేసిన సమయంలో నారాలోకేష్ వచ్చి రాని తెలుగులో మాట్లాడటం వల్ల కొన్ని పదాలు తప్పు మాట్లాడి పప్పుగా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికి ఏదో ఒక సందర్భంలో నారా లోకేష్ ని పప్పు అని పిలిచి కొందరు నేతలు హేళన చేస్తుంటారు.

అయితే 2002లో నారా లోకేష్ కూడా సినిమాల్లో నటించాలని అనుకున్నాడు.

కానీ ఆ సినిమా ఆగిపోయి చదువుల కోసం ఫారెన్ వెళ్ళిపోయాడు. బహుశా తెలుగు సినిమాల్లో నటించి ఉంటే నారా లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తెచ్చుకున్నంత పేరు తెచ్చుకొని ప్రజల్లో బాగా కనెక్ట్ అయ్యేవారేమో.

సినిమాలో ఉంటే వచ్చినంత ఫెమ్ లేని వారికి ఉండదు అంటే నమ్మండి.ఇక తెలుగు సినిమాల్లో నటించడం తెలుగు బాగా వచ్చి.

తప్పులు లేకుండా మాట్లాడి ప్రజల వద్ద మంచి స్థానంలో ఉండేవారెమో.ఏదైనా అదృష్టం ఉండాలి.

#Naralokesh #Nara Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Vintage Photo Social Media Related Telugu News,Photos/Pics,Images..