జగనన్న అప్పుడే మొదలు పెట్టాడన్న లోకేష్‌  

nara lokesh tweet against ap cm jagan - Telugu Ap Cm Jagan, Ap Elections, Chandrababu, Lokesh Latest Update, Lokesh On Twitter, Nara Lokesh

ఎన్నికలు అనగానే వైకాపా వారు మందు డబ్బులు పంచి పెట్టేందుకు రెడీ అవుతారు అంటూ నారా లోకేష్‌ విమర్శలు గుప్పించాడు.స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుండే వాటిని పంపిణీ చేసేందుకు ఆ పార్టీ కార్యకర్తలకు జగన్‌ నుండి ఆదేశాలు వెళ్లాయి అంటూ ఈ సందర్బంగా లోకేష్‌ చెప్పుకొచ్చాడు.

TeluguStop.com - Nara Lokesh Tweet Against Ap Cm Jagan

వైకాపా ఏ ఎన్నికల్లో కూడా న్యాయ బద్దంగా పోరాటం సాగించడం లేదంటూ ట్విట్టర్‌ వేదికగా దుయ్యబట్టాడు.తాజాగా ఆయన ట్విట్టర్‌లో చేసిన విమర్శలు వైకాపా నాయకులకు తీవ్ర ఆగ్రహంను తెప్పించాయి.

నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ఏమన్నాడంట… దొంగల బ్యాచ్ ఇది జీవన్మరణ పోరాటం.151 అని కాలర్ ఎగరేసి 10 నెలలు కాకముందే గెలవకపోతే తాటతీస్తా అనే పరిస్థితి వచ్చింది అంటే పాలన ఎంత దరిద్రంగా ఉందో ఆయనే ఒప్పుకున్నాడు.వైకాపా చేసే చెత్త పనులు మన మీద నెట్టడానికి బ్లాక్ మీడియా గుంట నక్క లా ఎదురుచూస్తుంది.వాలంటీర్ల తో జగనన్న మద్యం, డబ్బు పంపిణి మొదలెట్టారు.

TeluguStop.com - జగనన్న అప్పుడే మొదలు పెట్టాడన్న లోకేష్‌-Political-Telugu Tollywood Photo Image

పసుపు సైనికులు ఎప్పటికప్పుడు వైకాపా అరాచకాలను ప్రపంచానికి చూపించాలి

.

#Chandrababu #AP CM Jagan #Nara Lokesh #LokeshLatest #AP Elections

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Tweet Against Ap Cm Jagan Related Telugu News,Photos/Pics,Images..