జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక నాపైన,మా నాన్నపైన తప్పుడు రాతలు రాస్తున్నారు.. నారా లోకేష్

విశాఖ: టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కామెంట్స్.జగన్ మోహన్ రెడ్డి అనుకూల పత్రిక నాపైన, మానాన్నపైన తప్పుడు రాతలు రాస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యుల సహాయంతోనే వివేకానంద రెడ్డిని హత్యచేశారు.చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో ఒక పత్రికలో వార్త రాశారు.

ఒక పత్రికపై 75కోట్ల, మరో పత్రికపై 25 కోట్ల పరువు నష్టం దావా వేశాను.నన్ను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తులు ఆ పత్రిక రాస్తోంది.

నాకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికి జరగకూడదు.న్యాయ పోరాటం చేస్తాను.

Advertisement

ఆంధ్రరాష్ట్రంలో ప్రజలు భయంతో బ్రతకాలనేది జగన్ లక్ష్యం.ఇప్పుడు సినిమా పరిశ్రమపై జగన్ దాడి మొదలుపెట్టారు.

రోడ్డు వేయలేని వాడిని వేస్ట్ ఫలో అంటారు.మంత్రి స్వయంగా పోలీసులపై అసభ్యంగా మాట్లాడితే నో పోలీస్.

వైసిపి మంత్రులు భూతులు మాట్లాడితే నో పోలీస్.శాసన సభ సాక్షిగా మా అమ్మ క్యారెక్టర్ కోసం మాట్లాడారు.

వైయస్ విజయమ్మ, వైయస్ భారతి కోసం నేను కూడా మాట్లాడవచ్చు.కాని మాకు సంస్కారం అడ్డువస్తుంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement
" autoplay>

తాజా వార్తలు