వైసీపీ నేతల పై సీరియస్ కామెంట్లు చేసిన నారా లోకేష్..!!

నారా లోకేష్ ఇటీవల ఏపీ అధికార పార్టీ వైసిపి నేతలపై అదే రీతిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పై సీరియస్ కామెంట్లు చేశారు.సోషల్ మీడియా ద్వారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ నేతలు మైనింగ్ మాఫియా అంటూ సంచలన కామెంట్ చేశారు.లోకేష్ పెట్టిన పోస్ట్ చూస్తే ఈ రీతిలో.” వైకాపా మైనింగ్ మాఫియా పునాదులు కదులుతున్నాయి.మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ దందా ఒక్కొక్కటిగా బయటపడుతోంది.నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో.లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వేస్తున్న వైయస్ జగన్ బంధువర్గం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అన్నారు.

 Nara Lokesh Made Serious Comments On Ycp Leaders-TeluguStop.com

గిరిపుత్రుల గుండెలపై గునపం దింపిన జగన్ రెడ్డి పాపాలు పండే రోజు అతి దగ్గర్లో ఉంది.బాక్సైట్ కోసం తప్పులపై తప్పులు చేసిన జగన్ అండ్ కో తో పాటు మన్యంలో జరిగిన అక్రమ మైనింగ్ కి సహకరించిన అధికారులు కూడా ఈ సారి చిప్పకూడు తినడం ఖాయం.రాష్ట్రవ్యాప్తంగా వైకాపా మైనింగ్ మాఫియా చేస్తోన్న అరాచకాలు,దోచుకుంటున్న సహజ సంపదకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా బయటపెట్టి అక్రమార్కులతో ఊచలు లెక్కపెట్టిస్తాం”…అని వైసీపీ నేతల పై నారా లోకేష్ సీరియస్ కామెంట్లు చేశారు.

 Nara Lokesh Made Serious Comments On Ycp Leaders-వైసీపీ నేతల పై సీరియస్ కామెంట్లు చేసిన నారా లోకేష్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Social Media #AP Politics #YS Jagan #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు