“సెక్రటేరియట్” లో దొర్లిన తప్పులు..లోకేష్ నువ్వు మారవా “నెటిజన్లు”       2018-06-09   00:37:31  IST  Bhanu C

లోకేష్ ఏపీ ఐటీ శాఖామంత్రి గా ఎంతో చదువుకున్న వ్యక్తిగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడిగా అందరికీ తెలుసు అయితే లోకేష్ పేరు అనుకున్న వెంటనే గుర్తుకు వచ్చేది పప్పు అందుకు తగ్గట్టుగానే అతని ప్రవర్తన కూడా ఉండటం గమనార్హం..లోకేష్ ఎప్పుడు స్పీచ్ మాట్లాడినా సరే దాంట్లో ఎదో ఒక తప్పు దొరకకుండా ఉండదు..ఎదో ఒక సందర్భంలో లోకేష్ తప్పుగా మాట్లాడి మీడియాకి అడ్డంగా దొరికి పోతూ ఉంటారు..రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు ప్రత్యర్ధి పార్టీపై నిప్పులు చేరగ్గల్సిన లోకేష్ ప్రత్యర్ధి పార్టీలని ఎండగట్టాల్సిన లోకేష్ తమ పార్టీ పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం పరిపాటి అయ్యింది..అయితే

మాకు ఏపీలో ప్రధాన ప్రత్యర్ధి పార్టీ ఏదన్న ఆంది అంటే అది బీజేపి పార్టీనే అంటూ చెప్పడం..కనీసం వార్డు మెంబెర్స్ గా కూడా గెలవని వాళ్ళును ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా చేసిన గొప్ప ఘనత మాదే అంటూ చెప్పుకోవడం లోకేష్ ఒక్కడికే సాధ్యం అయ్యింది అయితే లోకేష్ మాట్లాడిన ఎన్నో సందర్భాలలో ఇలాంటి తప్పులు ఎన్నో దొర్లుతూ ఉంటాయి..అయితే ఇలాంటి మిస్టేక్స్ పై దృష్టి పెట్టక పోవడం వలన లోకేష్ ఎప్పటికప్పుడు మీడియా కి దొరికేస్తూ ఉంటాడు.

అయితే తాజగా జరిగిన ఒక సంఘటన తో లోకేష్ కి ఉన్న అత్యద్భుతమైన ప్రతిభ కనుమరుగు కాలేదు ఇంకా అలాగే లోకేష్ ఆ ప్రతిభని క్యారీ చేస్తున్నాడు అని ఫిక్స్ అయ్యిపోవచ్చు..ఇంతకీ లోకేష్ ఏమి చేశాడు అనేకదా ఇంతకీ ఏమిజరిగిందంటే..లోకేష్ ఈ సారి కేరాఫ్ అడ్రస్‌లో తప్పులు రాశాడు లోకేష్. సెక్రటేరియట్ స్పెల్లింగ్‌ను ఐటీ శాఖామంత్రి గా ఉన్న లోకేష్ తప్పుగా రాసేశారు..మీడియాకి అడ్డంగా దొరికేశారు..ఒక మంత్రి, అందునా ఐటీ శాఖా మంత్రి.. సెక్రటేరియట్కు స్పెల్లింగ్ తప్పురాయడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు.

అయితే మరి తెలుగుదేశం యాంటీ మీడియా ఉత్తినే ఆగుతుందా లోకేష్ పై సెటైర్స్ వేయడం మొదలు పెట్టేశారు ఇంతటి ప్రతిభావంతుడిని చంద్రబాబు ఏరికోరి మరీ ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రి పదవి కట్టబెట్టారు..ఇదెక్కడి ఖర్మరా బాబు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..ఇక లోకేష్ ప్రతిభ సెక్రటేరియట్ కు స్పెల్లింగ్ తప్పురాయడంలోనే కాదు.. అమరావతి స్పెల్లింగ్ రాయడంలో కూడా లోకేష్ బాబు పప్పులో కాలేశారట.. అమరావతిని ఇంగ్లిష్ లో రాసినప్పుడు ‘H’ ఉండదు. అయితే లోకేష్ కి పాపం H కలపాలని అనిపించిందేమో మొత్తానికి లోకేష్ మరో మారు తప్పు చేసి అడ్డంగా బుక్కాయారు. నెటిజన్లు మాత్రం లోకేష్ గారు మీరు ఎప్పుడు మారుతారు ఇంకా మీరు మారరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.