మంత్రి పెద్దిరెడ్డిపై నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh Fire On Minister Peddireddy

ఏపీ మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ జయహో బీసీ సభ నిర్వహిస్తున్నారని అన్నారు.

 Nara Lokesh Fire On Minister Peddireddy-TeluguStop.com

ఇటు పుంగనూరులో బీసీ నేతలపై పెద్దిరెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.జనసేన బీసీ నేత రామచంద్ర యాదవ్ పై వైసీపీ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

రైతు సదస్సు నిర్వహించాలనుకోవడం ద్రోహమా అని ప్రశ్నించారు.ప్రశ్నించే వారి ప్రాణాలు తీయడమే మీకు తెలిసిన ప్రజాస్వామ్యమా అని నిలదీశారు.

వైసీపీ దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమని నారా లోకేశ్ వ్యాఖ్యనించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube