మంత్రి రోజాపై నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు

Nara Lokesh Criticizes Minister Roja

వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.చీరలు కట్టుకుని చేతికి గాజులు వేసుకుంటే చేతగాని వాళ్లా అని ప్రశ్నించారు.

 Nara Lokesh Criticizes Minister Roja-TeluguStop.com

తనకు రోజా చీరలు, గాజులు పంపుతానన్నారు… పంపండి అని చెప్పారు.మా అక్కాచెల్లెళ్లకు చీరలు, గాజులు ఇచ్చి కాళ్లు మొక్కుతానని లోకేశ్ పేర్కొన్నారు.

మీ నాయకుడు జగన్ లా తల్లిని, చెల్లిని బయటకు గెంటేయలేదని విమర్శించారు.మహిళా మంత్రి అయితే ఎలా పడితే అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube