ఢిల్లీ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన ప్రారంభమైన టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం.ఎంపి గల్లా జయదేవ్ నివాసంలో భేటి అయిన ఎంపిలు.
పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ.
పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.
కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ.







