ఉద్యోగుల కోసం నాప్ బాక్స్.. కంపెనీల నిర్ణయం

ఉద్యోగుల కోసం కంపెనీలు అనేక సదుపాయాలు కల్పిస్తూ ఉంటాయి.ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటాయి.

 Nap Box For Employees.. Decision Of Companies Nap Box, Viral Latest, News, Viral-TeluguStop.com

ఫుడ్, వసతి సౌకర్యం కొన్ని కంపెనీలు అందిస్తూ ఉంటాయి.ఇక హెల్త్ ఇన్యూరెన్స్ లాంటి సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉంటాయి.

అయితే విదేశాల్లోని కొన్ని కంపెనీలు అయితే మరిన్ని బెటిఫిట్స్ అందిస్తూ ఉంటాయి.ఉద్యోగులకు సకల సదుపాయాలు, బెనిఫిట్స్ అందిస్తే మరింతగా పని చేస్తారనేది కంపెనీల ఆలోచన.

అందుకే ఉద్యోగులకు అనుగుణంగా నడుచుకుంటాయి.

అయితే జపాన్ దేశంలో ఉద్యోగులకు నిద్రపోవడానికి న్యాప్ బాక్స్ ఇస్తున్నారు.

అణుబాంబుల ప్రయోగం వల్ల జపాన్ ఎంతగా నష్టపోయిందో తెలిసిందే.దేశంమొత్తం అతలాకుతలం అయింది.అయితే దాని నుంచి కోలుకుని ఇప్పుడు జపాన్ బాగా డెవలప్ అయింది.20 ఏళ్ల కాలంలోనే ఓలింపిక్స్ నిర్వహించేంత సదుపాయాలు జపాన్ లు వచ్చాయి.అయితే జపాన్ లోని ప్రజలు బాగా కష్టపడతారు.పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తూ ఉంటారు.కష్టాన్ని, శ్రమను నమ్మకుంటూ ఉంటారు.దీంతో అక్కడ కంపెనీలు కూడా ఉద్యోగుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు.

అందులో భాగంగా జపాన్ కు చెందిన ఇటోకి కార్పొరేషన్, కొయోజు గోహన కేకే కంపకెనీలు నాప్ బాక్స్ లను విడుదల చేయనున్నాయి.జపాన్ లో పనిగంటలు 8 గంటలు అయినా సరే ఉద్యోగులు ఎక్కువ సమయం పనిచేస్తూ ఉంటారు.

దీంతో పగటిపూటకార్యాలయాల్లో నిద్రపోతూ ఉంటారు.

Telugu Employees, Nap Box, Latest-Latest News - Telugu

దీంతో ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా న్యాప్ బాక్స్ లను కంపెనీలు అందిస్తున్నాయి. తల, మోకాళ్లు, శరీరం వెనుక భాగాలకు సపోర్ట్ ఇస్తూ వీటిని డెవలప్ చేవారు.న్యాప్ బ్యాక్స్ నిద్రపోతున్న వ్యక్తిని కింద పడకుండా చేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

ఇవి ఉద్యోగులకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.వీటిని ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube