'నాని గ్యాంగ్‌లీడర్‌' హిట్టా.? స్టోరీ, రివ్యూ అండ్ రేటింగ్!  

Nani Gang Leader Movie Review And Rating-nani,nani Gang Leader Collections,nani Gang Leader Review,praanaya

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సహజ నటుడు నాని సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి.ఇక ఆ చిత్రానికి గ్యాంగ్‌ లీడర్‌ అంటూ పేరు పెట్టడంతో ఆ అంచనాలు మరింతగా పైకి చేరాయి.

Nani Gang Leader Movie Review And Rating-nani,nani Gang Leader Collections,nani Gang Leader Review,praanaya-Nani Gang Leader Movie Review And Rating-Nani Nani Collections Praanaya

అయితే టైటిల్‌ విషయంలో వివాదం ఏర్పడటంతో గ్యాంగ్‌ లీడర్‌ కాస్త నాని గ్యాంగ్‌ లీడర్‌ అయ్యింది.జెర్సీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న నాని ఈ చిత్రంతో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఆ క్రమంలో పెన్సిల్‌ ఎదుర్కొన్న సమస్యలు ఏంటీ, ఇంతకు ఆ లేడీ గ్యాంగ్‌కు దొంగతనంకు సంబంధం ఏంటీ? అనేది సినిమా చూసి తెలుసుకోండి.

 

నటీనటుల నటన :

నాని ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.జెర్సీ చిత్రంలో చాలా సీరియస్‌ పాత్రలో అలరించిన నాని ఈ చిత్రంలో పూర్తి విభిన్నంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ చేసి నవ్వించాడు.

గతంలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా తన టైమింగ్‌తో కామెడీ పంచ్‌లు పేల్చి సినిమాకు హైలైట్‌గా నిలిచాడు.ఆ లేడీ గ్యాంగ్‌తో ఇబ్బందులు పడుతూ ఫ్రస్టేట్‌ అవుతూ ఫన్నీగా నవ్వు తెప్పించాడు.

ఇక కార్తికేయ నటన కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.నాని, కార్తికేయల మద్య సన్నివేశాలు బాగున్నాయి.ఇక హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌మోహన్‌ తన పాత్రకు న్యాయం చేసింది.ఆమె ఎక్కువగా సీరియస్‌గానే కనిపించింది.రొమాంటిక్‌ సీన్స్‌ పెద్దగా లేకపోవడంతో ఎక్కువగా ఒకే ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించింది.లేడీ గ్యాంగ్‌లోని లక్ష్మీ ఇంకా ఇతరులు వారి పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో పాటు నవ్వించారు.వెన్నెల కిషోర్‌ కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నాయి.ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించారు.

టెక్నికల్‌ :

అయితే కథను ఇంకాస్త బలంగా తయారు చేసుకుని ఉంటే బాగుండేది.డైలాగ్స్‌ కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉన్నాయి.సంగీతం పర్వాలేదు అనిపించింది.రెండు మూడు పాటలు ఆకట్టుకున్నాయి.అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బాగా వచ్చింది.సినిమాలోని పలు సీన్స్‌ హైలైట్‌ అయ్యేలా ఉంది.సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.కొన్ని సీన్స్‌ విభిన్నంగా ఉండటంతో సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది.ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా అంతా బాగానే ఉంది.

 

విశ్లేషణ :ప్రస్తుతంకు ఈ చిత్రం పర్వాలేదు, చూడవచ్చు, ఎంటర్‌టైనర్‌గా ఉంది.

ప్లస్‌ పాయింట్స్‌ :

మైనస్‌ పాయింట్స్‌ :

రేటింగ్‌ : 3.0/5.0

బోటం లైన్‌ : నాని ‘గ్యాంగ్‌లీడర్‌’గా ఎంటర్‌టైన్‌ చేశాడు.