భారీగా రెమ్యునరేషన్ పెంచిన నాని...ఎంతో తెలుసా?

నాచురల్ స్టార్ నాని ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా సినీ రంగంలోకి ప్రవేశించి క్లాప్ అసిస్టెంట్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇలా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మొదటి సినిమా అష్టాచెమ్మాతోనే సూపర్ హిట్ సినిమాను ఖాతాలో వేసుకొని నాని హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.తరువాత అలా మొదలైంది సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నాని స్థాయి అమాంతం పెరిగిపోయింది.

 Nani Who Has Increased His Remuneration Hugely Do You Know Much-TeluguStop.com

రాజమౌళి ఈగతో నాని మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోగా మారిపోయాడు.దానికి తగ్గట్టుగానే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు.

అయితే త్వరలో విడుదల కాబోయే నాని సినిమాలు టక్ జగదీశ్, శ్యామ్ సుందరాయ్ సినిమాలతో మనల్ని అలరించనున్నాడు.అయితే నాని తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడట.

 Nani Who Has Increased His Remuneration Hugely Do You Know Much-భారీగా రెమ్యునరేషన్ పెంచిన నాని…ఎంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఒక్కో సినిమాకు 14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట.తన రేంజ్ ను బట్టి నాతో సినిమా చేయాలంటే తాను ఫిక్స్ చేసిన రెమ్యూనరేషన్ పక్కాగా ఇవ్వగలిగితేనే సినిమా చేస్తానని ఖరాఖండీగా చెబుతున్నాడట.

అయితే నాని మినిమం గ్యారంటీ హీరో కావడంతో నిర్మాతలు నాని డిమాండ్ చేసిన పారితోషికాన్ని ఇవ్వడానిమకి రెడీగా ఉంన్నారట.ఏది ఏమైనా నాని డిమాండ్ చేస్తున్న రెమ్యునెరేషన్ పై సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం నానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో తప్పులేదని పలువురు వ్యాఖ్యానిస్తునారు.

#Remuneration #Tuck Jagadish #14 Crores #Increased #@NameisNani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు