వేసవి ముగిశాకే బయటకొస్తానంటున్న టక్ జగదీష్

నేచరుల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో నాని తొలిసారి విలన్‌గా నటిస్తున్నాడు.

 Nani Tuck Jagadish To Start Shooting From June-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్ట్స్ మూవీ ‘టక్ జగదీష్’ అనే సినిమాను కూడా ప్రారంభించాడు.

శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో వాయిదా పడింది.దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి.

కాగా దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో టక్ జగదీష్ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఏకంగా జూన్‌ వరకు వాయిదా వేశారు చిత్ర యూనిట్.

ఇలా వేసవిలో సినిమాను షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని భావించిన చిత్ర యూనిట్, ఇప్పట్లో షూటింగ్ జరుపుకునే స్థితిలోకి వెళ్లింది.

ఏదేమైనా కరోనా వైరస్ ప్రభావంతో నాని తన సినిమా షూటింగ్‌ను చాలా గ్యాప్ తరువాత మొదలుపెట్టనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube