నాని కెరియర్ ప్లాన్ అదిరిందబ్బా..!

Nani Super Career Plan

నాచురల్ స్టార్ నాని రెండు వరుస ఫ్లాపులు V, టక్ జగదీష్ వచ్చేసరికి కెరియర్ సెట్ రైట్ చేసుకునే పనిలో ఉన్నాడు.ప్రస్తుతం రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్న నాని ఆ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

 Nani Super Career Plan-TeluguStop.com

కలకత్తా బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ తో అదరగొట్టనున్నాడని తెలుస్తుంది.సినిమాలో నాని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.

 Nani Super Career Plan-నాని కెరియర్ ప్లాన్ అదిరిందబ్బా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Nani, Nani Career Plan, Nani Hero, Nani Movie News, Nani Updates, Naturalstar Nani-Movie

ఆ సినిమా తన మార్క్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా సాగుతుందని అర్ధమవుతుంది.ఇక ఈ సినిమా తర్వాత దసరా అంటూ మరో సీరియస్ సబ్జెక్ట్ మీద సినిమా చేస్తున్నాడు నాని.శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది.

కెరియర్ అటు ఇటుగా ఉన్న టైం లో నాని తెలివిగా ఒక సీరియస్ సబ్జెక్ట్ ఒక ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్ తో ముందుకు వెళ్తున్నాడని అనిపిస్తుంది.శ్యాం సింగ రాయ్ ష్యూర్ షాట్ హిట్ కొట్టేలా ఉంది.

తప్పకుండా నాని మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేస్తాడేమో చూడాలి.

#Nani Ups #Natural Nani #Nani #Nani #Nani Career

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube