గోదావరి యాస లో నాని మూవీ  

Nani Next Movie On Sets-natural Star Nani

నాచురల్ స్టార్ నాని తన సినిమాల స్పీడ్ ను పెంచాడు.ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు.‘గ్యాంగ్ లీడర్’ సినిమా రిలీజ్ కు ముందే అంటే సెట్స్ పైన ఉండగానే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేసే సినిమాకు పచ్చ జెండా ఉపిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో నాని తో పాటుగా మరో హీరో గా సుదీర్ బాబు నటిస్తున్నాడు.

Nani Next Movie On Sets-natural Star Nani Telugu Tollywood Movie Cinema Film Latest News Nani Next Movie On Sets-natural Star-Nani Next Movie On Sets-Natural Star

నాని మరోసారి మల్టీ స్టార్ చిత్రం చేస్తున్నాడు.ఈ చిత్రానికి ‘వి’ అనే టైటిల్ ను ఖరాలు చేశారు.ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎన్నడు చూడని నాని ఈ చిత్రంలో చూస్తారు అంటున్నారు.మరో డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడు.ఈ చిత్రం 90 పర్సెంట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.‘వి’ చిత్రం ముగుంపు దశకు చేరుకోగానే నాని మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయ్యనున్నాడు.ఇది గోదావరి నేపద్యంలో సాగే ఓ అందమైన ప్రేమ కథ.

ఈ చిత్రంలో నాని గోదావరి యాసలో మాట్లాడుతాడని తాజా సమాచారం.‘నిన్ను కోరి’ అనే చక్కటి ప్రేమ కథను అందించిన శివ నిర్వాణ మరో లవ్ అండ్ ఎమోషనల్ ప్రాజెక్ట్ ను నాని హీరో గా తెరపైకి తిసుకురన్నున్నాడు.