'హాయ్ నాన్న' నుండి ఫస్ట్ సింగిల్.. ఇన్స్టంట్ చార్ట్ బస్టర్!

న్యాచురల్ స్టార్ నాని ( Nani )నటిస్తున్న సరికొత్త మూవీ హాయ్ నాన్న.

( Hi Nanna ) ఎప్పుడు డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నాడు.

దసరా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని మంచి ఊపు మీద ఉన్న నాని నెక్స్ట్ చేయబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దీంతో ఈయన కొత్త ప్రాజెక్ట్ మీద కూడా అప్పుడే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.

నాని నెక్స్ట్ తన కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. హాయ్ నాన్న అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తి చేసుకుంది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

Advertisement

ఈ సినిమా నుండి ఇటీవలే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అంచనాలు హై లెవల్లో పెరిగి పోయాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ సమయమా( Samayama Song, )అంటూ సాగుతూ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా వెంటనే క్లిక్ అయ్యే సాంగ్ గా అనిపిస్తుంది.అనురాగ్ కులకర్ణి ఆలపించిన ఈ సాంగ్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.

ఖుషి సినిమాతో చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ సంగీతం అందించాడు.మరి ఫుల్ ఆల్బమ్ ఎలా ఆకట్టు కుంటుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా ( Kiara Khanna )కీ రోల్ పోషిస్తున్నారు.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అలాగే డిసెంబర్ 21న ఈ సినిమాను పాన్ ఇండియన్ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.దసరా హిట్ ను నాని హాయ్ నాన్న సినిమాతో కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Advertisement
https://youtu.be/8I9v8yaaknM

తాజా వార్తలు