నిన్న ఎన్టీఆర్ నేడు నాని.. తిమ్మరుసు బాగా వాడేస్తున్నాడు..!

యువ హీరో సత్యదేవ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి డైరక్షన్ లో వస్తున్న సినిమా తిమ్మరుసు.ఈ నెల 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో సత్యదేవ్ సరసన ప్రియాంకా జవల్కర్ హీరోయిన్ గా నటించింది.సినిమా ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో రిలీజ్ చేయించిన చిత్రయూనిట్ లేటెస్ట్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నానిని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నారు.నాని గెస్ట్ గా తిమ్మరుసు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరుగనుంది.

 Nani Guest For Satyadev Timmarusu Pre Release Event-TeluguStop.com

యువ హీరోల్లో ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నాడు సత్యదేవ్.పాండమిక్ టైం లో సినిమాలే కాదు వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత మొదట రిలీజ్ అవుతున్న సినిమాగా తిమ్మరుసు మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు పోటీగా తేజ జతగా ఇష్క్ సినిమా రిలీజ్ అవుతుంది.

 Nani Guest For Satyadev Timmarusu Pre Release Event-నిన్న ఎన్టీఆర్ నేడు నాని.. తిమ్మరుసు బాగా వాడేస్తున్నాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తేజ సజ్జ, ప్రియ ప్రకాష్ వారియర్ జోడీ కట్టిన ఇష్క్ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది.ఈ నెల 30న ఈ రెండు సినిమాలు పోటీ పడనున్నాయి.

 ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.

#Natural Nani #Timmarusu #Satyadev #Guest #Timmarusu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు