నాని ఫోకస్ ఆన్ దసరా ప్రమోషన్స్..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా ప్రెస్టిజియస్ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ దసరా.సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశారు.సినిమా టీజర్, సాంగ్స్ అన్ని భారీ అంచనాలు ఏర్పరచాయి.మార్చ్ 30న దసరా రిలీజ్ అవుతున్న సందర్భంగా నెల మొత్తం ప్రమోషన్స్ కే కేటాయించాడట నాని.సినిమాని ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో నెల మొత్తం దసరా కోసం కేటాయించాడని అంటున్నారు.ఈమధ్య స్టార్ సినిమాలైనా సరే సరైన ప్రమోషన్స్ లేకపోతే రిజల్ట్ తేడా కొట్టేస్తున్నాయి.

 Nani Full Focus On Dasara Promotions, Nani , Dasara Movie , Tollywood, Keerthy-TeluguStop.com
Telugu Dasara, Nani, Nani Dasara, Natural Nani, Srikanth Odela, Tollywood-Movie

ఈ క్రమంలో నాని కెరీర్ లోనే ప్రత్యేకమైన సినిమాగా వస్తున్న దసరాకి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.ఏపీ, తెలంగాణాలోనే కాదు సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి చెన్నై, బెంగుళూరి, ముంబైలో కూడా దసరా ప్రమోషన్స్ ఉంటాయని టాక్.దసరా హిట్టైతే నాని కూడా పాన్ ఇండియా స్టార్ గా దుమ్ముదులిపేయడం ఖాయం.నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube