నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటోన్న టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని నటిస్తుననల లేటెస్ట్ మూవీ వి ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఈ సినిమాతో మరోసారి నాని తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Nani Extreme New Look In Tuck Jagadish-TeluguStop.com

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు నాని.నిన్ను కోరి వంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాని తన నెక్ట్స్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమాలో నాని ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంద.ఇప్పటి వరకు నానిని ఇలాంటి గెటప్‌లో మనం చూసుండమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

 Nani Extreme New Look In Tuck Jagadish-నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అంటోన్న టక్ జగదీష్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో నాని గెటప్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని తెలుస్తోంది.ఈ పాత్రలో నాని ఫ్రెంచ్ బియర్డ్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది.మొత్తానికి ఈ సినిమాలో నాని మనం ఇదివరకు చూడని లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నానితో పాటు సీనియర్ నటుడు జగపతి బాబు కూడా నటిస్తున్నారు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

.

#Tuck Jagadish #Nani #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు