నాని డబుల్ యాక్షన్ తో శ్యామ్ సింగ రాయ్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.సినిమాలో హీరోయిన్స్ గా కృతి శెట్టి, సాయి పల్లవి నటిస్తున్నారు.

 Nani Double Dhamaka In Shyam Singha Roy Movie,. Nani, Double Dhamaka , Shyam Sin-TeluguStop.com

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుండి దసరా కానుకగా స్పెషల్ అప్డేట్ వచ్చింది.సినిమాలో వాసు పాత్రలో నాని నటిస్తున్నట్టు రివీల్ చేశారు.

అయితే సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నాడని లేటెస్ట్ టాక్.రిలీజ్ చేసిన ప్రోమోలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్నాడు.

దాన్ని బట్టి శ్యామ్ సింగ రాయ్ సినిమాలో నాని డబుల్ రోల్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

వి, టక్ జగదీష్ రెండు సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయ్యాయి.

ఆ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవడం కూడా ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద పడ్డదని చెప్పొచ్చు.ఇక శ్యాం సింగ రాయ్ సినిమాని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ చేసేలా చూస్తున్నారు.

నాని కూడా ఇక మీదట సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయితేనే చేస్తానని అంటున్నాడట.నాని తప్పకుండా ఈ సినిమాతో సత్తా చాటుతాడని తెలుస్తుంది.

 ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు నాని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube