'గే' పాత్రలో నాని.. ఆడియెన్స్ షాక్..!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యాం సింగ్ రాయ్ సినిమా చేస్తున్నాడు.రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 Nani Doing Gay Role In Ante Sundaraniki Movie, Ante Sundaraniki Movie, Nani, Nan-TeluguStop.com

ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నాని స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడని టాక్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం నాని ఈ సినిమాలో గే పాత్రలో కనిపించనున్నారట.సినిమాలో నాని క్యారక్టరైజేషన్ చాలా కామెడీగా ఉంటుందని తెలుస్తుంది.

ఎప్పుడూ స్పెషల్ రోల్స్ కోసం చూసే నాని.అంటే సుందరానికీ సినిమాలో గే పాత్రలో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాల్సి ఉంది.తప్పకుండా నాని నిజంగానే గే పాత్రలో నటిస్తే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాలతో అలరించిన విఏక్ ఆత్రేయ అంటే సుందరానికీ సినిమాను కూడా సూపర్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. నానికి కూడా ఇది ప్రత్యేకమైన పాత్ర అని చెప్పొచ్చు.

అంటే సుందరానికీ కంప్లీట్ ఎంటర్టైనర్ గా సూపర్ కామెడీతో వస్తుందని అంటున్నారు.ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube