నాని దసరా కోసం మలయాళ స్టార్..!

శ్యామ్ సింగ రాయ్ సినిమాతో కెరియర్ లో ఓ క్రేజీ హిట్ సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ సినిమా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగా నెక్స్ట్ శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో తెరకెక్కే దసరా సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.

 Nani Dasara Movie Malayala Star In Important Role,nani, Dasara Movie, Keerthi Suresh , Roshan Mathewni-TeluguStop.com

నాని కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా దసరా మూవీ వస్తుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

అయితే ఈ సినిమాలో నానికి ఈక్వల్ గా మరో ఇంపార్టెంట్ రోల్ కూడా ఒకటి ఉందట.ఆ సినిమాలో ఓ తెలుగు యువ హీరో నటిస్తాడని వార్తలు వచ్చాయి.

 Nani Dasara Movie Malayala Star In Important Role,Nani, Dasara Movie, Keerthi Suresh , Roshan Mathewni-నాని దసరా కోసం మలయాళ స్టార్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఫైనల్ గా మళయాళ నటుడు రోషన్ మ్యాథ్యూని సెలెక్ట్ చేశారు.

సినిమాలో నానితో సరి సమానంగా ఈ పాత్ర ఉంటుందని టాక్.

మళయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఆరేడు ఏళ్లలోనే చాలా సినిమాలు చేస్తూ నటుడిగా తన సత్తా చాటుతున్న రోషన్ మ్యాథ్యూ మొదటిసారి తెలుగు తెరకు నాని సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు.తెలుగులో ఛాన్స్ రాగానే అతను కూడా వెంటనే ఓకే చెప్పినట్టు టాక్.

శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాని చాలా ప్రత్యేకంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్.

Nani Dasara Movie Malayala Star In Important Role,Nani, Dasara Movie, Keerthi Suresh , Roshan Mathewni - Telugu Dasara, Keerti Suresh, Malayala, Nani, Natural Nani, Srikanth Odela, Tollywood #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube