దసరా టైమ్ లో రెండు ప్రమాదాలు తప్పించుకున్నాడట..!

న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమా టైం లో రెండు ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడట.సినిమా తెలంగాణా నేపథ్యంలో బొగ్గు గనుల కథతో తెరకెక్కింది.

 Nani  Narrow Escapes From  Major Accidents Dasara Shooting,nani,dasara Shooting,-TeluguStop.com

అయితే సినిమా కోసం అలాంటి సెట్ వేయగా షూటింగ్ లో రెండు సార్లు చాలా పెద్ద ప్రమాదాల నుంచి తాను బయట పడ్డానని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు నాని.శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడిని నమ్మి నాని ఈ సినిమా చేశారు.

కానీ నాని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సినిమా అవుట్ పుట్ బాగా వచ్చినట్టు తెలుస్తుంది.
మార్చి 30న నాని దసరా థియేటర్ లో సందడి చేయనుంది.

ఈ సినిమా విషయంలో నాని చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక ప్రచార చిత్రాలుగా రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

నాని కెరీర్ లో ఫస్ట్ టైం దసరా సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు.మరి నేషనల్ లెవల్ లో నాని సినిమా సత్తా చాటుతుందా లేదా అన్నది చూడాలి.

సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపించనున్నారు.మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube