జోతిష్యులకు ఆశ్చర్యం కలిగేలా చేసిన ప్రభాస్ జాతకం..?

Nandipati Srihari Sharma About Prabhas Marriage

బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖ్యాతి దేశం సరిహద్దులు దాటిన విషయం అందరికీ తెలిసిందే.బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ప్రభాస్ కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

 Nandipati Srihari Sharma About Prabhas Marriage-TeluguStop.com

ఇకపోతే ఆయన గురించి అందరూ ఎప్పుడూ అడిగే ప్రశ్న, అందరికీ తెలిసిన ప్రశ్న.ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆ రోజు ఎప్పుడు ? అదే ప్రభాస్ పెళ్లెపుడు ? అని.ఇప్పటివరకు ఆయన పెళ్లి టాపిక్ వచ్చినపుడల్లా అప్పుడు, ఇప్పుడు అని చెప్తున్నారే గానీ, ఆ రోజు నిజంగా ఎప్పుడు అనేది మాత్రం అభిమానులకు ఎప్పుడూ ఒక అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది.దీనిపై ఇప్పటికే ఎంతో మంది జ్యోతిష్యులు ఆయన జాతకం చూసి ఎన్నో రకాలు చెప్పి ఉన్నారు.

కాగా తాజాగా ఆయన జాతక రిత్యా ప్రభాస్‌కు ఎప్పుడు వివాహం అవుతుంది అనే ప్రశ్నకు ప్రముఖ శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చారు.

 Nandipati Srihari Sharma About Prabhas Marriage-జోతిష్యులకు ఆశ్చర్యం కలిగేలా చేసిన ప్రభాస్ జాతకం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేతువు మహర్దశ వియోగం.

కాబట్టి 2018లో అవుతుంది అనుకున్నారు అంతా.కానీ ఈ కేతు మహర్దశ వివాహాన్ని యోగించదని ఆయన స్పష్టం చేశారు.

కారణం కేతువు జాతక రిత్యా రాహువు నక్షత్రంలో పడ్డాడని ఆయన వివరించారు.

Telugu #salaar, Adipurush, Carrier, Hero Prabhas Marriage, Prabhas, Prabhas Birhtday, Prabhas Horoscope, Prabhas Marriag In 2025, Radheshyam, Sri Nandibhatla Sri Hari Sharma, Srihari Sharma, Tollywood-Movie

ఇది కనుక మిస్ అయితే 2025 వరకు ప్రభాస్ జాతకం ప్రకారం అతడికి పెళ్లి అయ్యే అవకాశం లేదని అంటున్నారు.మరి జ్యోతిష్యుల అంచనా నిజమవుతుందో లేదో చూడాలి.ఇప్పటికైతే ప్రభాస్ పెళ్లి చేసుకునే మూడ్ లో ఉన్నట్లు కనిపించడం లేదు.2025లో అయినా ఓ ఇంటివాడు అవుతాడేమో చూడాలి.

ఇకపోతే ఫైనల్‌గా చెప్పాలంటే ప్రభాస్ జాతక రిత్యా ఆయన వివాహం 2025 వ సంవత్సరం ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్య ఆయన వివాహం కచ్చితంగా జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ తెలిపారు.

Telugu #salaar, Adipurush, Carrier, Hero Prabhas Marriage, Prabhas, Prabhas Birhtday, Prabhas Horoscope, Prabhas Marriag In 2025, Radheshyam, Sri Nandibhatla Sri Hari Sharma, Srihari Sharma, Tollywood-Movie

కాగా నేడు అక్టోబర్ 23శనివారం రోజు ప్రభాస్ తన 42వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానుల అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు ఓకే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.వీటిలో రాధే శ్యామ్ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుండగా, ప్రభాస్ బర్త్ డే కానుకగా నేడు టీజర్ రిలీజ్ చేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Adipurush #Prabhas #Carrier #Salaar #Radheshyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube