అవకాశాల కోసం బాగా కష్టపడుతున్న నందిని రాయ్.. వైరల్ వీడియో?

అవకాశాల కోసం ఈమధ్య పాత కుర్ర హీరోయిన్ లంతా బాగా కష్టపడుతున్నారు.దర్శక నిర్మాతలను మెప్పించడానికి తమ అందాలతో మెప్పిస్తున్నారు.

 Nandini Roy Is Struggling Hard For Opportunities Viral Video, Nandini Roy, Hard-TeluguStop.com

సోషల్ మీడియా అందుబాటులో ఉండటం వల్ల బాగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అందాలని చూపిస్తున్నారు.అంతేకాకుండా మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం బాగా వర్క్ అవుట్ లు చేస్తున్నారు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్లు బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతున్నారు.అందులో ఒకరు నందిని రాయ్.

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.తన అందంతో అందరి మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ.ముఖ్యంగా తన అమాయకత్వమైనా ఫేస్ తో బాగా ఆకట్టుకుంది.నటన పరంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఫిదా చేసింది.ఇక ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది.

గతం లో వరుసగా ఆఫర్లు అందుకొని మంచి క్రేజీ సంపాదించుకుంది.కానీ ఈమధ్య ఎందుకో అంత సక్సెస్ అందుకోలేకపోయింది.గతం లో నందిని తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది నందిని రాయ్.నందిని తొలిసారిగా హిందీ సినిమా తో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత 040 అనే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది.ఏడాదికి ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గతంలో కొంతకాలం గ్యాప్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

గత ఏడాది పంచతంత్ర కథలు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కొంతవరకు సక్సెస్ అందుకుంది.ఇక ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగటానికి సోషల్ మీడియాను గ్లామర్ విషయంలో బాగా వాడుకుంటుంది.ఈమధ్య బాగా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతుంది.

కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేసుకుంది.దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటానికి బాగా ప్రయత్నిస్తుంది.

కానీ ఈ మధ్య కొత్త హీరోయిన్లు రావటంతో ఈ ముద్దుగుమ్మను ఎవరు పట్టించుకోవడం లేదు.అయినా కూడా గ్లామర్ షో చేయడంలో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు.

అంతేకాకుండా మరింత సన్నబడడానికి.మంచి ఫిజిక్ సంపాదించుకోవడానికి బాగా కష్టపడుతుంది.

జిమ్ములో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది.తాజాగా తన సోషల్ మీడియా ఖాతా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో జిమ్ములో బాగా వర్కౌట్ చేస్తూ కష్టపడుతూ కనిపించింది.సన్నగా మారి దర్శక నిర్మాతల దృష్టి తనపై పడటం కోసం బాగా కష్టపడుతుంది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.

https://instagram.com/stories/nandini.rai/3032702899378235852?igshid=NjcyZGVjMzk=

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube