ఆ నటుడుని చెంపలు వాచిపోయేలా కొట్టా అంటున్న నందిని రాయ్

టాలీవుడ్ హాట్ బ్యూటీ బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హీరోయిన్ గా వెలిగిపోవడానికి కావాల్సిన అందం ఉన్న కూడా అదృష్టం కలిసిరాకపోవడంటో పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయింది.

 Nandini Rai Reveals Why Co Star Vikas Slapped Her Hard-TeluguStop.com

అయితే అడపాదడపా సినిమాలు చేస్తుంది.ఇక ఈ మధ్య డిజిటల్ లోకి కూడా నందిని రాయ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ లని కంప్లీట్ చేసింది.ఆమె మొదటి వెబ్ సిరీస్ లోనే ఏకంగా కాల్ గర్ల్ పాత్రలో నటించింది.

 Nandini Rai Reveals Why Co Star Vikas Slapped Her Hard-ఆ నటుడుని చెంపలు వాచిపోయేలా కొట్టా అంటున్న నందిని రాయ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా ప్రియదర్శి కాంబినేషన్ లో ఇన్ ది నేమ్ అఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ లో నందిని రాయ్ నటించింది.క్రైమ్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

ప్రస్తుతం ఆహలో టెలికాస్ట్ అవుతుంది.దీనికి కాస్తా పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ గురించి నందిని రాయ్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Telugu In The Name Of God, Nandini Rai, Priyadarsi, Tollywood, Web Series-Movie

వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇంకో పాత్ర దాని నేరుగా చెంపలు పగలకోట్టుకునే సీన్ ఉంది.ఆ పాత్రలో వికాష్ నటించాడు.అయితే అతను తనను గట్టిగా కొట్టడానికి ఇష్టపడలేదు.

దీంతో ఏదో నెమ్మదిగా టచ్ చేసి వదిలేసేవాడు.అయితే దర్శకుడు మా ఇద్దరి మద్య ఆ సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో ఎంతకీ సంతృప్తి చెందలేదు.

ఆ సీన్ చాలా నేచురల్ గా రావాలని చెప్పారు.దీంతో వికాష్, నేను ఒకసారి మాట్లాడుకొని నొప్పి పెట్టిన గట్టిగా కొట్టుకోవాలని భావించాము.

దీంతో అతను నన్ను గట్టిగా లాగిపెట్టి కొట్టాడు.నేను కూడా అలాగే అతన్ని కొట్టాను.

దీంతో సీన్ పెర్ఫెక్ట్ గా రావడంతో దర్శకుడు సంతృప్తి చెందారు.కాని మా ఇద్దరి చెంపలు మాత్రం భాగా వాచిపోయాయి.

ఈ విషయాన్ని రివీల్ చేయడం ద్వారా సీన్ పెర్ఫెక్షన్ కోసం నందిని రాయ్ ఏం చేయడానికి అయినా సిద్ధం అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

#Nandini Rai #Web Series #Priyadarsi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు