ఫొటోటాక్ : ఓటీటీ బ్యూటీ బోల్డ్‌ అందాలకు కొదువ లేదు

ఈమద్య కాలంలో వరుసగా వెబ్‌ సిరీస్‌ ల్లో కనిపిస్తున్న ముద్దుగుమ్మ నందిని రాయ్ సోషల్ మీడియా లో అందాల ఆరబోత విషయం లో కూడా ముందు ఉంటుంది.వెబ్‌ సిరీస్ ల్లో బోల్డ్‌ పాత్రల్లో కనిపించిన ఈమె ముందు ముందు మరింతగా బోల్డ్‌ పాత్రలను చేసేందుకు ఓకే అన్నట్లు గా హింట్‌ ఇస్తూ ఈ అమ్మడు వరుసగా హాట్ ఫొటో షూట్ లను షేర్‌ చేస్తూ ఉంది.

 Nandini Rai Photo Shoot Goes Viral,latest Tollywood News-TeluguStop.com

ఇటీవలే ఈమె నటించిన ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌ వెబ్‌ సిరీస్ స్ట్రీమింగ్‌ అయ్యింది.బోల్డ్ పాత్ర ల్లో కనిపించడానికి తాను ఏమాత్రం వెనుకంజ వేయను అంటూ చెప్పందుకు ఈమె మరింతగా హాట్ ఫొటోలను షేర్‌ చేస్తుంది.

ఇప్పటికే ఈమె పలు బోల్డ్‌ సినిమా లు మరియు బోల్డ్‌ పాత్రలను చేసిన ముద్దుగుమ్మ నందిని రాయ్‌ ప్రస్తుతం రెండు సినిమా ల్లో నటిస్తుంది.

Telugu Nandini Rai, Telugu, Web-Movie

వాటితో పాటు ఒకటి రెండు వెబ్‌ సిరీస్ లు కూడా చర్చల దశలో ఉన్నాయట.మొత్తానికి ఈ అమ్మడు అనూహ్యంగా బిజీ అవ్వడంతో నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.దాదాపు పదేళ్ల క్రితం హీరోయిన్‌ గా పరిచయం అయినా కూడా అనుకోకుండా ఆమె కెరీర్‌ ఆగిపోయింది.

ఆఫర్లు లేకపోవడంతో ఆమె నటనకు దాదాపుగా స్వస్తి చెప్పినట్లే అని అంతా అనుకున్నారు.కాని ఆమెకు అనుకోని అవకాశం అన్నట్లుగా బిగ్‌ బాస్ వచ్చింది.దాంతో ఒక్క సారిగా ఆమె బిజీ అయ్యింది.తెలుగు బుల్లి తెర పై ఆమె చేసిన అల్లరి హడావుడి కారణంగా వెండి తెరపై మరియు ఓటీటీ తెర పై కూడా సందడి చేసే అవకాశాలు వస్తున్నాయి.

ముందు ముందు కూడా ఈ అమ్మడికి పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తాయని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube