అఖండలో గెస్ట్ రోల్ చేయబోతున్న హీరో ఎవరంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో నటసింహం బాలకృష్ణ ప్రత్యేక శైలి ఉంటుంది.నందమూరి నట వారసుడుగా బాల నటుడిగా వెండి తెరకు పరిచయమయిన నటసింహం బాలకృష్ణ నటనా ప్రాధాన్యం గల కథలను ఎంచుకుంటూ నా రూటే సపరేటు అన్న చందంగా బాలకృష్ణ సినిమాలు చేస్తుంటాడు.

 Nandamuri Kalyan Ram Going To Do A Guest Role In Akhanda Movie-TeluguStop.com

అయితే నటసింహంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న బాలకృష్ణ అభిమానుల హీరోగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.ఏ హీరో కూడా ఇంతలా అభిమానులను ఆదరించరు అనే విధంగా తన అభిమానికి ఏ చిన్న కష్టం వచ్చినా తన దృష్టికి వస్తే అభిమానులను ఆడుకుంటాడనే గొప్ప పేరు ప్రఖ్యాతులు బాలకృష్ణకు సొంతం.

అయితే ఈ మధ్య సింహా తరువాత ఆ రేంజ్ హిట్ లేని బాలయ్య త్వరలో అఖండ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.

 Nandamuri Kalyan Ram Going To Do A Guest Role In Akhanda Movie-అఖండలో గెస్ట్ రోల్ చేయబోతున్న హీరో ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే అఖండ బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే తాజాగా అఖండ సినిమాకు సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది.

అఖండ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు తెలుస్తోంది.

#Boyapati Srinu #AkhandaMovie #NandamuriKalyan #Guest Role #KalyanRam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు