వీడియో : ఈ సారి కళ్యాణ్ రామ్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన బింబిసార సినిమా విడుదల కు సిద్దం అయ్యింది.కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా భారీ కమర్షియల్‌ బ్రేక్ ఇవ్వడం ఖాయం అన్నట్లుగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Nandamuri Kalyan Ram Film Bimbisara Trailer Video Details, Kalyan Ram, Bimbisara-TeluguStop.com

భారీ బ్లాక్‌ బస్టర్ సినిమా గా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను ఇప్పటికే విడుదల చేశారు.

ఆ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా భారీ వసూళ్ల ను నమోదు చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

బింబిసార సినిమా ట్రైలర్‌ ను ఇప్పటికే విడుదల చేసి అంచనాలు పెంచిన కళ్యాణ్ రామ్‌ మరో ట్రైలర్ ను విడుద లచేయడం జరిగింది.బింబిసార యూనిట్‌ సభ్యులు ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచే విధంగా మరో ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది.

ఎన్టీఆర్‌ చేతుల మీదుగా తాజా ట్రైలర్ విడుదల అయ్యింది.ఎన్టీఆర్‌ ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక లో పాల్గొన బోతున్న విషయం తెల్సిందే.తాజాగా మరో సారి సినిమా ను ప్రమోట్‌ చేసే ఉద్దేశ్యంతో సినిమా యొక్క కొత్త ట్రైలర్‌ ను విడుదల చేయడం జరిగింది.

తాజా ట్రైలర్‌ చూస్తూ ఉంటే సినిమా పై మరింతగా అంచనాలు పెరిగాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.నందమూరి కళ్యాణ్ రామ్‌ కు ఈ సినిమా భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందని నందమూరి అభిమానులు ధీమాతో ఉండగా తాజా ట్రైలర్ ఆ అంచనాలు పెంచింది అనడం లో సందేహం లేదు.

ఎన్టీఆర్ సపోర్ట్‌ తో కళ్యాణ్ రామ్‌ ఈ సినిమా తో సక్సెస్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube