బోయపాటి పై నందమూరి ఫ్యాన్స్‌ కౌంటర్లు తగ్గేదేలే

Nandamuri Fans Fire On Boyapati Srinu About Akhanda Movie Release

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దం అంటూ చాలా నెలలుగా వార్తలు వస్తున్నాయి.కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ సినిమా ఇంకా ఇంకా కూడా ఆలస్యం అవుతుంది ఏంటో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

 Nandamuri Fans Fire On Boyapati Srinu About Akhanda Movie Release-TeluguStop.com

ఈ ఏడాది ఆరంభం మే లో విడుదల చేయాలని భావించిన ఈ సినిమా కాస్త ఇంకా కూడా కనీసం ఎప్పుడు విడుదల తేదీ అనేది క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం సినిమాకు సంబంధించినంత వరకు భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి.

కనుక ఎప్పుడు విడుదల చేసినా కూడా బాలయ్య కెరీర్ లో టాప్ సినిమా గా మాత్రం నిలుస్తుందని అభిమానులు అంటున్నారు.సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున బిజినెస్ ఇప్పటికే జరిగింది.

 Nandamuri Fans Fire On Boyapati Srinu About Akhanda Movie Release-బోయపాటి పై నందమూరి ఫ్యాన్స్‌ కౌంటర్లు తగ్గేదేలే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని విడుదల తేదీని ప్రకటించక పోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu Akhanda, Akhanda Release Date, Balakrishna, Boyapati Srinu, Film News, Movie News-Movie

బోయపాటికి సినిమా అయితే తీయ వస్తుంది కాని దాన్ని విడుదల చేయడానికి రావడం లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇంకా ఎన్నాళ్లు ఈ రచ్చ వెయిటింగ్‌ అంటూ బోయపాటిని టార్గెట్ చేస్తున్నారు.విడుదల విషయంలో మరీ ఇంత గందరగోళం ఏంటో మాకు అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం బోయపాటి శ్రీను విడుదల చేసే ఉద్దేశ్యం లో ఉన్నాడా లేడా అంటున్నారు.మొన్నటి వరకు దీపావళి అన్నారు.

ఇప్పుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నారు అంటూ నందమూరి అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.మొత్తానికి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఈ సినిమా లో బాలయ్య కు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా.పూర్ణ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే.

#Boyapati Srinu #Akhanda #Balakrishna #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube