బాలయ్య మూవీకి ఆ ఛాన్స్‌ లేనే లేదు  

Balakrishna Movie Not Relasing on Sankranthi, Sankranthi Release, Boyapti Srinu, legend, Simha, Shooting - Telugu Balakrishna, Balayya Boyapati, Bb3, Boyapati Srinu, Boyapti Srinu, Legend, Sankranthi Release, Shooting, Simha, Telugu Film News

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్‌ దాదాపుగా 30 శాతం వరకు పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.ఇంకా కీలకమైన సన్నివేశాలు మరియు యాక్షన్‌ సీన్స్‌ పాటల చిత్రీకరణ అలాగే మిగిలి ఉంది.

TeluguStop.com - Nandamuri Balakrishna And Boyapati Srinu Combo Movie Not Release In Sankranthi

కరోనా కారణంగా సినిమాను నిలిపేయడం జరిగింది.ఇంకా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.

సినిమా షూటింగ్‌ కు కనీసం నాలుగు నెలల సమయం కావాలంటూ కొన్ని రోజుల క్రితం దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.దాంతో సినిమాను ఈ ఏడాదిలో ప్రారంభించినా సంక్రాంతికి విడుదల చేయడం అనేది సాధ్యం కాదు అంటూ తేలిపోయింది.

TeluguStop.com - బాలయ్య మూవీకి ఆ ఛాన్స్‌ లేనే లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

షూటింగ్‌ ను వచ్చే నెలలో పునః ప్రారంభించాలని మేకర్స్‌ భావిస్తున్నారట.ఆ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

కాని సంక్రాంతికి సినిమా విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.ఇలాంటి సమయంలో మా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు.

సినిమాను అక్టోబర్‌ లో పునః ప్రారంభిస్తే మూడు లేదా నాలుగు నెలల షూటింగ్‌ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది.అంటే డిసెంబర్‌ లేదా జనవరి వరకు షూటింగ్‌ ఉంటుంది.

అంటే సంక్రాంతికి సినిమా విడుదలకు ఎలాంటి అవకాశం లేదు అనిపిస్తుంది.అంటే షూటింగ్‌ పూర్తి అవ్వడానికే అంత సమయం పడితే సంక్రాంతి వరకు సినిమాను ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారో.

సంక్రాంతికి విడుదల అనేది కేవలం పుకార్లు మాత్రమే అంటూ తీంతే క్లారిటీ వచ్చేసినట్లే.వచ్చ సమ్మర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.

అన్ని వర్గాల వారు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

కనుక ఈ సినిమా కూడా హిట్‌ అయ్యి హ్యాట్రిక్‌ కొడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

#Boyapti Srinu #Shooting #Legend #Boyapati Srinu #Simha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nandamuri Balakrishna And Boyapati Srinu Combo Movie Not Release In Sankranthi Related Telugu News,Photos/Pics,Images..