మీసంతో ఇబ్బంది పడుతున్న మహేష్.. నమ్రత కామెంట్లు వైరల్!  

Namrata Shirodkar Comments on Mahesh Babu moustache, namrata shirodkar, mahesh babu, moustache makeup, advertisement, mahesh babu moustache look - Telugu Advertisement, Mahesh Babu, Mahesh Babu Moustache Look, Moustache Makeup, Namrata Shirodkar, Namrata Shirodkar Comments On Mahesh Babu Moustache

సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ఏం చేసినా స‌రే అందులో ఏదో ఒక ఇంట్ర‌స్టింగ్ విషయం ఉంటుంది.అందుకే ఆయనకు లెక్కలేనంతమంది అభిమానులు ఉన్నది.

TeluguStop.com - Namrata Shirodkar About Mahesh Babu Moustache Makeup

వ‌య‌సు మీద‌ప‌డుతున్నా నేటిత‌రం హీరోల‌కు ఓ రోల్ మోడ‌ల్ గా నిలుస్తున్నారు మహేష్.గ‌తేడాది మ‌హ‌ర్షి, ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాల‌తో సూప‌ర్ హిట్ కొట్టిన ప్రిన్స్ .లాక్ డౌన్ కార‌ణంగా కుటుంబస‌భ్యుల‌తో టైమ్ స్పెండ్ చేశారు.పిల్ల‌లు సితార, గౌత‌మ్ ల‌తో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల్ని అల‌రించారు.

ఇక ప్ర‌స్తుతం గీతాగోవిందంతో సూప‌ర్ హిట్ కొట్టిన ప‌రుశురాం డైర‌క్ష‌న్ లో స‌ర్కారు వారి పాట సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో తెర‌కెక్కే ఈ సినిమాలో ప్రిన్స్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

TeluguStop.com - మీసంతో ఇబ్బంది పడుతున్న మహేష్.. నమ్రత కామెంట్లు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ విద్యాబాల‌న్, సౌత్ ఇండియా స్టార్ యాక్ట‌ర్ అర‌వింద్ స్వామి కీ రోల్ ప్లే చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతుంది.

న‌వంబ‌ర్ లో ఈ చిత్ర సినిమా షూటింగ్ అమెరికాలో జ‌ర‌గుతుండగా.క‌రోనా వేవ్ వ‌ల్ల షూటింగ్ ను రెండు నెల‌లు పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్.

ఒక‌వేళ షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ జరిగితే యూనిట్ స‌భ్యులు న‌వంబ‌ర్ లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.అక్క‌డే ఒక‌టిన్న‌ర నెల షూటింగ్ త‌రువాత స్వ‌దేశానికి వచ్చేలా షెడ్యూల్ ఖ‌రారైంది.

క‌రోనా పై డ‌బ్ల్యూహెచ్ ఓ సూచ‌న‌ల‌తో సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తే మంచిద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌ల భావించార‌ట‌.ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవ్వ‌డంతో మ‌హేష్ బాబు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ ల‌లో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యారు.

ప్ర‌స్తుతం ఆ షూటింగ్ కొన‌సాగుతుండ‌గా.సెట్లో మ‌హేష్ బాబు మేక‌ప్ గురించి నమ్ర‌త‌ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

యాడ్ లో భాగంగా మ‌హేష్ బాబు డ‌బుల్ రోల్ ప్లే చేశారు.మీస క‌ట్టు, పంచెతో చేసిన యాడ్ కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.

అయితే దాని వెనుక క‌ష్టం ఎంత దాగుంది.కొన్నియాడ్స్ ఎంత చేసినా ప‌ర్ఫెక్ట్ గా రావు.

ముఖ్యంగా క‌ట్టు మీసాలు విష‌యంలో.కానీ మేక‌ప్ ఆర్టిస్ట్ ప‌ట్టాభి, డీపీఓ బోస్ లాంటి నిష్ణాతులు ఉంటే ఎలాంటి ఛాలెంజైనా ఈజీగా జరిగిపోతాయ‌ని నమ్ర‌త చెప్పింది.

#Advertisement #MaheshBabu #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Namrata Shirodkar About Mahesh Babu Moustache Makeup Related Telugu News,Photos/Pics,Images..