సొంత ఓటిటి ప్రారంభించిన నమిత..!

కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ నమిత సొంత ఓటిటి స్టార్ట్ చేసింది.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమిత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చూస్తుంది.

 Namitha Started New Ott Namitha Theatre-TeluguStop.com

ఇక పనిలో పనిగా సొంత ఓటిటి ని స్టార్ట్ చేసింది.కరోనా లాక్ డౌన్ టైం లో ఓటిటి ఫ్లాట్ ఫాం లకు మంచి డిమాండ్ ఏర్పడింది.

అమేజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్ లకు పోటీగా తెలుగు ఓటిటి ఆహా కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

 Namitha Started New Ott Namitha Theatre-సొంత ఓటిటి ప్రారంభించిన నమిత..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తక్కువ టైం లోనే ఆహా ఓటిటి సూపర్ క్లిక్ అయ్యింది.

ఇక లేటెస్ట్ గా నమిత కూడా కొత్త ఓటిటి మొదలు పెట్టింది.ఇంతకీ నమిత ఓటిటి పేరు ఏంటంటే నమిత థియేటర్ అని పెట్టింది.

నమిత థియేటర్ పేరుతో నమిత సరికొత్త స్టెప్ తీసుకుంది.చిన్న బడ్జెట్ సినిమాలు తమ ఓటిటి లో రిలీజ్ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే నమిత ఓటిటి నమిత థియేటర్ లో కేవలం సినిమాలు మాత్రమేనా లేక నమిత వెబ్ సీరీస్ లను కూడా ప్లాన్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.నమిత థియేటర్ ఓటిటికి సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.

నమిత చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

#New Ott #Namitha #Heroine Namitha #Kollywood #Started

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు