నమస్కారం పెట్టడం శాస్త్రమా....సైన్సా...???

ఈ రోజుల్లో రెండు చేతులు జోడించి చేసే నమస్కారం పోయి గాల్లో చేతిని ఊపూతూ హయ్ అంటున్నారు.అయితే నమస్కారం పెట్టటంలో శాస్త్రం ఉందా….

 Namaskara Not Tredition Its Science-TeluguStop.com

సైన్స్ ఉందా అనే విషయాన్నీ తెలుసుకుందాం.

రెండు చేతులను దగ్గరగా పెట్టి మర్యాదగా నమస్కారం చేయటం అనేది మన సంస్కృతి.

ఈ సంప్రదాయం పురాతన కాలం నుండి వస్తుంది.ఈ విధంగా రెండు చేతులను దగ్గరకు పెట్టి నమస్కారం చేసినప్పుడు చేతి వేళ్ళపై ఒత్తిడి కలుగుతుంది.

వేళ్ళ మీద కలిగిన ఈ ఒత్తిడి మెదడుకు అనుసంధానం కలిగి ఉంటుంది.

ఈ విధంగా చేయడం వలన మన మెదడు ఎదుటివ్యక్తి ఎవరు అనే విషయాన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన మెమరీని పెంచడానికి సహాయపడుతుంది.

ఒకవేళ అసాధారణ వ్యక్తులను కలిసినప్పుడు లేదా చూసినప్పుడు నమస్కారం చేయడం ద్వారా ఒక కొత్తబంధం ఏర్పడుతుంది.ఒకవేళ మీకు ఇంతకుముందు భౌతికంగా ఎలాంటి పరిచయం లేకపోతే కనుక ఒకరినుండి మరొకరి మరే సంకేతాలు అందవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube