నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు  

Nalleru Health Benefits-

Naleru is known in Sanskrit as Vajravelly, Quadrilateral, Bony Conjugation. The oldest textbook is said to help the bones to stick broken bones in the mirror. The poor people do not know about Naleru but the villagers know well. Nallararu is in the villages in the villages, in the roadside side. Nallar is like a string. Usually 1.5 meters height is increased. Its stem is square and is about 8-10 centimeters 'Ganpudu'. The compound is distinguished by its separation and leaves. Naleru are rich in carotenoids, calcium, vitamin C, calcium oxalator, selenium, chromium and vitamin B. Nallear not only increases stiffness in the bones but also gives the muscles to the side. Besides, there are a lot of pain relievers. Aspirin may have the same cure properties.

.

Naleru juice is used in coca medicine. Nuller has antibacterial, antiphonal and antioxidants. Nallear juice protects without anemia. The nails are cut in the tissues of the wire and cut them off and make them chutney, pappu and curry. It is not important if the oil is written in the hands when the nuller is cut. The bone weakness in menopause symptoms after the age of 40 is very important. Such complications can be caused by high calcium in nuller. It may be useful to avoid bone collapse, bone collapse, and bone fractures. The fiber in the bowel reduces the problem of piles. Anti bacterial properties prevents gastric ulcer. Nuler is used mostly in Ayurvedic medicine.

..

..

..

నల్లేరును సంస్కృతంలో వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని పిలుస్తారుప్రాచీన గ్రంధం భవప్రకాశ’ లో విరిగిన ఎముకలు అతుక్కోవటానికి నల్లేరు బాగసహాయపడుతుందని తెలిపారు. నల్లేరు గురించి పట్నవాసులకు తెలియదు కానపల్లెటూరు వాసులకు బాగా తెలుసు. నల్లేరు పల్లెటూర్లలో పొలాల్లో,రోడ్డపక్కన డొంకల్లో ఉంటుంది...

నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు-Nalleru Health Benefits

నల్లేరు తీగలాగా ఉంటుంది. సాధారణంగా 1.5 మీటర్ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో ఉండి 8-10 సెంటీమీటర్దగ్గర ‘గణుపు’ వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు మరియు ఆకులు వస్తాయినల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకలలదృఢత్వం పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని కలిగిస్తుందిఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణాలు అధికంగా ఉన్నాయి.

ఆస్ప్రిన్ మాత్రకసమానంగా నివారణ గుణాలు ఉంటాయి.

నల్లేరు రసంను సిద్ద వైద్యంలో వాడతారు. నల్లేరు లో యాంటిబాక్టీరియల్యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలముగా ఉన్నాయి. నల్లేరు రసం రక్తహీనలేకుండా కాపాడుతుంది .

నల్లేరు తీగ లోని లేత కణుపులు కోసి వాటి తొక్క తీసపచ్చడి,పప్పు,కూర వంటివి చేసుకుంటారు. అయితే నల్లేరును కోసేటప్పుడచేతులకు నూనె రాసుకుంటే దురద రాదు...

మహిళలలో 40 వయసు తర్వాత వచ్చే మెనోపాజ్ లక్షణాలలో ఎముకల బలహీనత చాలముఖ్యమైనది. నల్లేరు లో అధికముగా ఉండే కాల్షియం వలన అటువంటి ఇబ్బందులతగ్గుతాయి .

ఆస్థియో పోరోసిస్ ,ఎముకలు గుల్ల బారడం చిన్న దెబ్బలకు ఎముకలవిరగడం వంటివి రాకుండా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతుంది.నల్లేరులో పీచఅధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియలగుణాలు ఉండుట వలన గ్యాస్ట్రిక్ అల్సర్ లను నిరోధిస్తుంది.

ఆయుర్వేదవైద్యంలో నల్లేరును ఎక్కువగా వాడతారు.